Free AI music course + 50 free credits
Back to home
Radiant Praise
Gospel

Radiant Praise

Jyotsna RaniJyotsna Rani
0 likes1 plays3:43
Style: gospel, choir, piano, organ, drums, 90 bpm, uplifting, spiritual, powerful
Learn to sing thisKaraoke with live pitch — get a score on every lineSing →

PRO & Creator Features

Unlock Studio tools with Pro or Creator: remix and covers, photo covers, unlimited variations, edit sections and stem separation. Creator adds voice clone and lossless FLAC.

Remix / Cover

Pro & Creator

Voice Clone

Creator

Create Variations

Creator only

Edit Sections

Creator only

Stem Separation

Creator only

Lyrics

▶ Play this song to follow along.

యేసయ్యా నీకు వందనం

తెలుగు క్రైస్తవ భక్తి గీతం

[Chorus]

ఆశ్చర్యం నీ కార్యం నా జీవితాన

అనుకోని రక్షణ దొరికిన సంభ్రమమున

ఉన్నతం నీ ఉద్దేశం ఎరిగిన మనసున

ఆనందం నీ నామము పాడిన సమయమున

[Verse]

యేసయ్యా నీకు వందనం

తండ్రితో ఐక్యపరిచిన నీకు నా నీరాజనం

యేసయ్యా నీకు వందనం

నిరతం విజ్ఞాపన చేయు నీకు నా స్తోత్రార్పణం

[Verse 1]

తెలియక పడిన ఊబి నుండి నీ చేయి తట్టి లేపినావు

నీ వాక్యమను అర్థంలో సరిచేసి త్రోవ చూపినావు

వెక్కిరించిన మనుజులెదుట మంచి సాక్ష్యమిచ్చినావు

సమస్తము సమకూడి మేలుకై జరుగునట్లు చేసావు

[Verse]

యేసయ్యా నీకు వందనం

తండ్రితో ఐక్యపరిచిన నీకు నా నీరాజనం

యేసయ్యా నీకు వందనం

నిరతం విజ్ఞాపన చేయు నీకు నా స్తోత్రార్పణం

[Verse 2]

నా బలహీనతలో నీవే నాకు జయమునిచ్చావు

నన్ను ఒంటరిగా విడువక నడిపించు ఆత్మనిచ్చావు

కాపరివై మందలో చేర్చుకొని నీ స్వరము వినిపించావు

చుక్కానివలె నా జీవన నావను అద్దరికి చేర్చినావు

[Verse]

యేసయ్యా నీకు వందనం

తండ్రితో ఐక్యపరిచిన నీకు నా నీరాజనం

యేసయ్యా నీకు వందనం

నిరతం విజ్ఞాపన చేయు నీకు నా స్తోత్రార్పణం

[Outro]

యేసయ్యా నీకు వందనం!

నీకే నా స్తోత్రార్పణం!

Comments(0)

Sign in to join the conversation.

No comments yet. Be the first to comment!