
Eternal Raga Echoes
PRO & Creator Features
Unlock advanced AI features with Pro (Audio2Audio, Photo Covers, LoRA) or Creator (Voice Clone, Variations, Edit Sections, Stem Separation).
Audio2Audio Remix
Pro & Creator
Voice Clone
Creator
Create Variations
Creator only
Edit Sections
Creator only
Stem Separation
Creator only
Lyrics
▶ Play this song to follow along.
[Chorus]
అలికిడైతే చాలు ఆశతో నా కనులు
వెదకేను నలుదిశలు చెలియేమో అనుకొని
(అలికిడైతే చాలు...)
[Verse 1]
చల్లగాలులు వీచి సవ్వడులు వినిపించ
చిరు గువ్వల కూతలు గజ్జెలటు సడి చేయ
వెదకేను నలుదిశలు చెలియేమో అనుకొని
(అలికిడైతే చాలు...)
[Verse 2]
రేయి ఒంటరిగాను కునుకు రాకను ఉండ
చల్లనైన వెన్నెలలు కనురెప్పలను తాక
వెదకేను నలుదిశలు చెలియేమో అనుకొని
(అలికిడైతే చాలు...)
[Verse 3]
వాకిటను నే నిలిచి నింగి వైపున చూడ
తొలి చినుకు మెల్లన నా భుజముపై వాల
వెదకేను నలుదిశలు చెలియేమో అనుకొని
(అలికిడైతే చాలు...)