Back to home
Echoes Of A Soul
Vocal

Echoes Of A Soul

Vishnu ManiVishnu Mani
0 likes0 plays3:26
Style: male vocal
Learn to sing thisKaraoke with live pitch — get a score on every lineSing →

PRO & Creator Features

Unlock advanced AI features with Pro (Audio2Audio, Photo Covers, LoRA) or Creator (Voice Clone, Variations, Edit Sections, Stem Separation).

Audio2Audio Remix

Pro & Creator

Voice Clone

Creator

Create Variations

Creator only

Edit Sections

Creator only

Stem Separation

Creator only

Lyrics

▶ Play this song to follow along.

పల్లాటి పులి బిడ్డ నిను మరచిపోదు

Seol పల్నాటి పులి బిడ్డ – జల్లిపల్లి అంజిబాబు

నాటి పులి బిడ్డ నిను మరచిపోదు ఈ గడ్డ

నీ మాటే ప్రగతికి బాట

ఇక సాగదు దోపిడీ ఆట

పల్నాటి పులి బిడ్డ

నిను మరచిపోదు ఈ గడ్డ

నీ మాటే ప్రగతికి బాట

ఇక సాగదు దోపిడీ ఆట

తండ్రికి మించిన పల్నాటి పులి

జల్లిపల్లి అంజిబాబు గారు

ప్రజల కోసం నిలిచే నాయకుడు

మన అంజిబాబు గారు

జనసైన్యం ఉంది నీ వెంట

మా అన్నా అంజిబాబు అన్నా

పల్నాటి పులి బిడ్డ

నిను మరచిపోదు ఈ గడ్డ

నీ మాటే ప్రగతికి బాట

ఇక సాగదు దోపిడీ ఆట

ఓటమి వచ్చినా గెలుపు వచ్చినా

ప్రజాసేవను మరువలేదుగా

ప్రజల కోసం నిలబడే నాయకుడా

కార్యకర్తల ప్రాణం నీవేగా

అన్యాయాలను అక్రమాలను

ప్రశ్నించేటి ధీరుడవన్నా

సౌర్యం నీలో ఉన్నది ఎంతో

ప్రజల గుండెల్లో నిలిచావన్నా

గుడిలో దీపం లాగా

నువ్వు వెలుగుతూ ఉండాలన్నా

మా అన్నా అంజిబాబు అన్నా

పల్నాటి పులి బిడ్డ

నిను మరచిపోదు ఈ గడ్డ

Comments(0)

Sign in to join the conversation.

No comments yet. Be the first to comment!