
Neon Surge
PRO & Creator Features
Unlock advanced AI features with Pro (Audio2Audio, Photo Covers, LoRA) or Creator (Voice Clone, Variations, Edit Sections, Stem Separation).
Audio2Audio Remix
Pro & Creator
Voice Clone
Creator
Create Variations
Creator only
Edit Sections
Creator only
Stem Separation
Creator only
Lyrics
▶ Play this song to follow along.
[Chorus]
కదలి రండీ ప్రగతి కోసం.. అభివృద్ధికి నాంది పలుకుదాం!
గుడూరు గుండె చప్పుడు మన.. బొల్లా రాజేష్ అన్నను గెలిపిద్దాం!
[Male Vocal]
కూటమి జెండా చేతబూని.. ప్రచార భేరి మోగిద్దాం,
మన రామరాజుపాలెం ఎంపీటీసీ అభ్యర్థిని.. రేపటి గూడూరు ఎంపీపీ గా గెలిపించుకుందాం!
మన రాజేష్ అన్నను భారీ మెజార్టీతో గెలిపించుకుందాం!
[Female Vocal]
పెడన నియోజకవర్గంలోన.. పసుపు సైన్యం కదలింది,
కాగిత కృష్ణప్రసాద్ గారి అండ.. మనకు తోడై నిలిచింది!
కొనకళ్ళ బుల్లయ్య గారి ఆశీస్సులు మనకున్నాయి,
అభివృద్ధికి మార్గాలన్నీ.. అన్నతోటే తెరుచుకున్నాయి!
[Chorus]
ఆశయాల రాజేష్ అన్నను.. గుండెల్లోన నిలుపుకుందాం,
సైకిల్ గుర్తుకే ఓటు వేసి.. విజయకేతనం ఎగరేద్దాం!
[Female Vocal]
ప్రజల కష్టాలు తెలిసినోడు.. మనతో నడిచే నాయకుడు,
మండల ప్రగతి రథసారథి.. మన రాజేష్ అన్నేనమ్మా!
[Male Vocal]
అబద్ధాల పాలన అంతం చేయగ.. తరలిరండి ఓటర్లారా,
న్యాయం వైపున నిలబడి మన.. బొల్లా రాజేష్ అన్నను గెలిపించండి!
మన రాజేష్ అన్నను గెలిపించండి!