Back to home
Neon Surge
Electronic

Neon Surge

Deva ThotaDeva Thota
0 likes1 plays4:02
Style: drum and bass, breakbeat, bass, synth, 174 bpm, energetic, intense, rolling
Learn to sing thisKaraoke with live pitch — get a score on every lineSing →

PRO & Creator Features

Unlock advanced AI features with Pro (Audio2Audio, Photo Covers, LoRA) or Creator (Voice Clone, Variations, Edit Sections, Stem Separation).

Audio2Audio Remix

Pro & Creator

Voice Clone

Creator

Create Variations

Creator only

Edit Sections

Creator only

Stem Separation

Creator only

Lyrics

▶ Play this song to follow along.

ఇదిగో గురూ, నేను చెప్తా ఒక బిజీ గురూ స్టోరీ ఆఫ్ పాములపురం!

వాడి పేరే సుందరం, మేం పిలుస్తాం సంకల సుందరం!

సుందరం సుందరం, వాడి పేరే సంకల సుందరం,

బిల్డప్‌లో నా ఎవరెస్ట్ శిఖరం, మన పాములపురం సుందరం!

మెడలో వేలాడే గడియారం, అసలు అప్పుడూ బాగోదు గ్రహచారం!

అప్పుడు అడిగినా టైమ్ లేదు అంటాడు,

కానీ సైలెంట్‌గా యూట్యూబ్‌లో సినిమా చూస్తాడు!

సుందరం సుందరం, వాడి పేరే సంకల సుందరం!

పావుగంటకోసారి సంకల్ ఎత్తుతుంటాడు,

పనికిరాని మాటలతో బుర్ర తింటుంటాడు!

సుందరం సుందరం, వాడి పేరే సంకల సుందరం!

గంట గంటకీ కాపీ... టీలు అంటాడు,

గ్లాసులో నోరు పెట్టి జుర్రుతూ ఉంటాడు!

సుందరం సుందరం, వాడి పేరే సంకల సుందరం,

బిల్డప్‌లో నా ఎవరెస్ట్ శిఖరం, మన పాములపురం సుందరం!

ఇంటి నుంచి పుస్తకాలు మోసుకొని తెస్తాడు,

ఎందుకు ఇవన్నీ అంటే ఇంపార్టెంట్ అని అంటాడు!

తోడుగా బ్యాగులో స్టేషనరీ తెస్తాడు,

పెన్నులు, పెన్సిళ్లతో తెగ రాసేస్తుంటాడు!

సుందరం సుందరం, వాడి పేరే సంకల సుందరం!

జీరో, వన్‌లతో పుస్తకాలు నింపేస్తాడు,

ఏంటని అడిగితే, “నథింగ్ బ్రో, ఏం లేదంటాడు!”

ఆకలేస్తే నవ్వేస్తాడు, బిస్కెట్టూ!

టైమ్ పాస్‌కి నములుతాడు సోంపు ప్యాకెట్టూ!

నీకు, నాకు అర్థం కాదు ఏం పని చేస్తాడో,

కానీ మీటింగుల్లో సోది అంతా చెప్తాడు!

ఓహో! ఓహో!

అయితే దీన్ని బట్టి,

తిండికి తిమ్మరాజు, పని పొత్తు రాజు అన్నమాట!

Comments(0)

Sign in to join the conversation.

No comments yet. Be the first to comment!