
PRO & Creator Features
Unlock advanced AI features with Pro (Audio2Audio, Photo Covers, LoRA) or Creator (Voice Clone, Variations, Edit Sections, Stem Separation).
Audio2Audio Remix
Pro & Creator
Voice Clone
Creator
Create Variations
Creator only
Edit Sections
Creator only
Stem Separation
Creator only
Lyrics
▶ Play this song to follow along.
[Intro]
(హో... హో...)
[Verse]
ఇంతేరా మామ ఇక్కడ లైఫ్ ఇంతేరా మామ
తిన్నవో ఉన్నవో అని ఎవరు అడగరు
వెళ్ళావా కంపెనీకి వచ్చావా హాస్టల్‌కి
ఇంతేరా మామ ఇక్కడ లైఫ్ ఇంతేరా మామ
[Chorus]
ఇంతేరా మామ ఇక్కడ లైఫ్ ఇంతేరా మామ
(ఇంతేరా... ఇంతేరా...)
టూర్ అయినా హోమ్ అయినా లీవ్ అంటే కష్టం మామ
ఇంతేరా మామ ఇక్కడ లైఫ్ ఇంతేరా మామ
[Verse]
మూడు షిఫ్టుల్లో తిరుగుతూ మూడుముళ్లు మర్చిపోతూ
పని ఒత్తిడిలో పడి పన్నెండు గంటలు
ఇలావచ్చి అలావెళ్ళిపోతాయి వీకాఫ్‌లు
వద్దన్నా వదిలిపోవు EMIలు
[Chorus]
ఇంతేరా మామ ఇక్కడ లైఫ్ ఇంతేరా మామ
(ఇంతేరా... ఇంతేరా...)
టూర్ అయినా హోమ్ అయినా లీవ్ అంటే కష్టం మామ
ఇంతేరా మామ ఇక్కడ లైఫ్ ఇంతేరా మామ
[Bridge]
రాజమండ్రి అయినా కాకినాడ అయినా
భీమవరం అయినా నరసాపురం అయినా
ఏ ఊరైనా పోవాల్సిందే పక్క రాష్ట్రాలకి
[Chorus]
ఇంతేరా మామ ఇక్కడ లైఫ్ ఇంతేరా మామ
(ఇంతేరా... ఇంతేరా...)
టూర్ అయినా హోమ్ అయినా లీవ్ అంటే కష్టం మామ
ఇంతేరా మామ ఇక్కడ లైఫ్ ఇంతేరా మామ
[Outro]
(ఇంతేరా మామ...)
(ఇంతేరా... ఇంతేరా...)
(హో... హో...)