Back to home
Echoes of the Heart
Romantic

Echoes of the Heart

pandi santhipandi santhi
0 likes0 plays3:42
Style: cinematic, orchestral, epic, strings, brass, percussion, dramatic, emotional, Soulful vocals, duet, piano, flute, romantic
Learn to sing thisKaraoke with live pitch — get a score on every lineSing →

PRO & Creator Features

Unlock advanced AI features with Pro (Audio2Audio, Photo Covers, LoRA) or Creator (Voice Clone, Variations, Edit Sections, Stem Separation).

Audio2Audio Remix

Pro & Creator

Voice Clone

Creator

Create Variations

Creator only

Edit Sections

Creator only

Stem Separation

Creator only

Lyrics

▶ Play this song to follow along.

జాబిల్లి తోడై ఆకాశముంటే

వెన్నెల తోడై మేఘాలు ఉంటే

ఏ తోడు లేక

నిన్నే నే వెతికా తోడుగా

వేరైన మాత్రాన కాకుండపోతుందా

తూర్పు పడమర దిక్కులుగా

అద్దము లేక ప్రతిబింబముండునా

నువ్వే లేని నేనుండునా

చిరుగాలి తోడై చిగురాకు ఉంటే

అలలన్నీ తోడై సంద్రాముంటే

ఏ తోడు లేక

నిన్నే నే వెతికా తోడుగా

వెన్నెలకు విచ్చే కలువలమల్లే

చిరుగాలికి పూచే కొమ్మలమల్లే

నా ఎద గుడిలోన వేచా నీ కోసం

జాబిల్లి తోడై ఆకాశముంటే

వెన్నెల తోడై మేఘాలు ఉంటే

ఏ తోడు లేక

నిన్నే నే వెతికా తోడుగా

రావే ఓఓఓ ప్రియసఖీ

Comments(0)

Sign in to join the conversation.

No comments yet. Be the first to comment!