Back to home
Nee Nadakal Hoyalunnade Jaan
Romantic

Nee Nadakal Hoyalunnade Jaan

DEN RemixesDEN Remixes
0 likes1 plays3:28
Learn to sing thisKaraoke with live pitch — get a score on every lineSing →

PRO & Creator Features

Unlock advanced AI features with Pro (Audio2Audio, Photo Covers, LoRA) or Creator (Voice Clone, Variations, Edit Sections, Stem Separation).

Audio2Audio Remix

Pro & Creator

Voice Clone

Creator

Create Variations

Creator only

Edit Sections

Creator only

Stem Separation

Creator only

Lyrics

▶ Play this song to follow along.

(హో...)

(హో... హో...)

నిలువమని నన్ను అడుగవలన

నిలువకుండ పోతివి లలన

ఒర చూపుల చిన్నదాన

ఒక సారి రావె లలన

నిలువవె వాలు కనులదాన

వయ్యారి హంస నడకదాన

నీ నడకల హొయలున్నదె జాణ

(హొయలున్నదె...)

నువ్వు కులుకుతు గలగల నడుస్తు ఉంటే

నిలువదె నా మనసు

ఊ లలన అది నీకెం తెలుసు

(నీకెం తెలుసు...)

నిలువదె నా మనసు

ఎవరని ఎంచుకుని నవ్వొ

వరుడని భ్రాంతి పడినవొ

సిగ్గు పడి తొలగేవొ

విరహాగ్నిలో నన్ను తోసిపోయేవొ

నువ్వు కులుకుతు గలగల నడుస్తు ఉంటే

నిలువదె నా మనసు

ఊ లలన అది నీకెం తెలుసు

(నీకెం తెలుసు...)

నిలువదె నా మనసు

ఒక సారి నన్ను చూడరాద

జంట చెర సమయం ఇది కాద

చాలు నీ మర్యాద

వగలాడివె నీ వాడనె కాన

(వాడనె కాన...)

నిలువవె వాలు కనులదాన

వయ్యారి హంస నడకదాన

నీ నడకల హొయలున్నదె జాణ

నువ్వు కులుకుతు గలగల నడుస్తు ఉంటే

నిలువదె నా మనసు

ఊ లలన అది నీకెం తెలుసు

(నీకెం తెలుసు...)

(హో...)

(నిలువదె నా మనసు...)

(ఊ లలన...)

(హో... హో...)

Comments(0)

Sign in to join the conversation.

No comments yet. Be the first to comment!