Back to home
Rolling Pulse Surge
Electronic

Rolling Pulse Surge

T
Tulasi
0 likes0 plays3:38
Style: drum and bass, breakbeat, bass, synth, 174 bpm, energetic, intense, rolling
Learn to sing thisKaraoke with live pitch — get a score on every lineSing →

PRO & Creator Features

Unlock advanced AI features with Pro (Audio2Audio, Voice Clone, Photo Covers, LoRA) or Creator (Variations, Edit Sections, Stem Separation).

Audio2Audio Remix

Pro & Creator

Voice Clone

Pro & Creator

Create Variations

Creator only

Edit Sections

Creator only

Stem Separation

Creator only

Lyrics

▶ Play this song to follow along.

బావో.....

మన ఊరు కుర్రవాడు

బంగారం వంటి వాడు

మంచి చేసీనోడు

ముంచినోడు కాడు

పల్లెల్లో నా పుట్టి

మట్టిలోన పెరిగి

ఓటడగవచ్చేనమ్మ

మన అర్జీ తులసి రావు

జానకి.....

అటువంటి పిల్లగాడు రావాలి

మనపల్లె ప్రజలంతా మురిసీ పోవాలి--2

బావో....

బ్రతుకు భారం తెలిసి

పొట్ట చేతా పట్టి

పట్నాలు వలస పోయి

కూలి నాలి చేసి

కష్టాలు కడలి ఈది

కన్నీళ్ల వెనకనున్న

బాధలు తెలిసినోడు

జానకి.....

అటువంటి నాయకుడు కావాలి

మన అర్జీ తులసి రావే రావాలి--2

బావో...

ఊరు సేవ చేయ

మన ముందుకు వచ్చినాడు

పెద్దల దీవెనలు

తానందుకున్నాడు

కుర్రోళ్ళు అంతా కలిసి

వాగ్దానం చేసినారు

అక్కచెల్లెళ్లంతా

వెన్నుటా మన్నారు

జానకి...

ఆదర్శవంతుడైన తులసి రావాలి

అందుకు ఓటేసి గెలిపించే తీరాలి--2

బావో....

రాముడల్లే వచ్చి

రాజ్యమేలుతాడే

పేదోల్ల కష్టాలు

తీరుస్తానంటాడే

పిలవంగా పరుగున

వచ్చి ముందుంటాడే

కష్టాలు ఎరిగినోడే

మన బాధలు తీరుస్తాడు

జానకి...

అందరము ఓటు వేసి తీరాలి

ఆ ఓటు విలువ మనము తెలుసుకోవాలి-2

Comments(0)

Sign in to join the conversation.

No comments yet. Be the first to comment!