
PRO & Creator Features
Unlock advanced AI features with Pro (Audio2Audio, Voice Clone, Photo Covers, LoRA) or Creator (Variations, Edit Sections, Stem Separation).
Audio2Audio Remix
Pro & Creator
Voice Clone
Pro & Creator
Create Variations
Creator only
Edit Sections
Creator only
Stem Separation
Creator only
Lyrics
▶ Play this song to follow along.
(ఆ...)
(ఆ... ఆ...)
పగటికి పగలు రాత్రికి రాత్రి
బోధించుచున్నాయి రా
సృష్టికర్తను విడిచి నీవు
సృష్టిని పూజింప తగునా ఓ నరుడా
ఓ నరుడా... ఓ నరుడా...
(నరుడా... నరుడా...)
సృష్టికర్తను విడిచి నీవు
సృష్టిని పూజింప తగునా ఓ నరుడా
(ఆ... ఆ...)
తన స్వరూపమున నిన్ను చేసిన
ఫలితమే లేదా లేదాయేరా
తన స్వరూపమున నిన్ను చేసిన
ఫలితమే లేదా లేదాయేరా ఓ నరుడా
ఓ నరుడా... ఓ నరుడా...
(నరుడా... నరుడా...)
సృష్టికర్తను విడిచి నీవు
సృష్టిని పూజింప తగునా ఓ నరుడా
(ఆ... ఆ...)
మనము చేసిన పాపాల కొరకై
సిలువను వేలాడే రా ఓ నరుడా
(సిలువను... వేలాడే రా...)
సిలువల వేలాడే రా ఓ నరుడా
ఓ నరుడా... ఓ నరుడా...
(నరుడా... నరుడా...)
సృష్టికర్తను విడిచి నీవు
సృష్టిని పూజింప తగునా ఓ నరుడా
(ఆ... ఆ...)
(ఓ నరుడా...)
(ఆ... ఆ...)
(నరుడా...)