Back to home
SUKUMAR NARULearn to sing thisKaraoke with live pitch — get a score on every lineSing →

Upbeat
Flute of Joy
0 likes1 plays1:33
Style: Vocals must be the main focus. Keep instrumental music extremely soft and low in volume. No instrumental intro, no instrumental breaks, no music-only sections. Do not let instruments overpower the children's voices., Upbeat, Melodic, female vocal, flute, violin, happy
PRO & Creator Features
Unlock advanced AI features with Pro (Audio2Audio, Voice Clone, Photo Covers, LoRA) or Creator (Variations, Edit Sections, Stem Separation).
Audio2Audio Remix
Pro & Creator
Voice Clone
Pro & Creator
Create Variations
Creator only
Edit Sections
Creator only
Stem Separation
Creator only
Lyrics
▶ Play this song to follow along.
ఏనుగమ్మా ఏనుగు
బలే పెద్ద ఏనుగు
చిన్న చిన్న కళ్లు
చాటాడంత చెవులు
చెప్పలేని వెడల్పు
పొడవైన తొండం
చూస్తే భలే ముద్దు
తొండంతో నీళ్లు పీల్చి
పైకి చిమ్మే ఏనుగు
చూస్తే భలే సరదా
బలమైన దంతాలు
భారీ భారీ శరీరం
టప టప అడుగులేస్తూ
నెమ్మదిగా నడిచే
మా ముద్దుల ఏనుగు
ఆకులు పండ్లు తింటూ
అడవిలో తిరిగే ఏనుగు
పిల్లలను చూసి తొండం ఊపుతూ
సంతోషంగా ఆడే ఏనుగు
ఏనుగమ్మా ఏనుగు
బలే పెద్ద ఏనుగు
మా ముద్దుల ఏనుగు
మా చిట్టి ఏనుగు!