
Silence Between the Strings
PRO & Creator Features
Unlock advanced AI features with Pro (Audio2Audio, Voice Clone, Photo Covers, LoRA) or Creator (Variations, Edit Sections, Stem Separation).
Audio2Audio Remix
Pro & Creator
Voice Clone
Pro & Creator
Create Variations
Creator only
Edit Sections
Creator only
Stem Separation
Creator only
Lyrics
▶ Play this song to follow along.
[Genre: Emotional Telugu Mother Melody, Soulful Acoustic Ballad, Cinematic Orchestral Touch]
[Tempo: 76 BPM]
[Mood: Highly Emotional, Devoted, Heart]
[Instrumentation: Soft Acoustic Guitar, Warm Strings, Gentle Piano, Subtle Flute, Light Soft Percussion]
[Vocal Style: Deep, Soulful, and Highly Expressive Solo Male/Female Lead with Heavy Emotion]
[Intro]
[Soft Piano Chords and Gentle Acoustic Guitar Plucking, Sorrowful Flute Melody]
[Voice Statement / Spoken Intro]
[Spoken with Deep Emotion and Heavy Voice]:
"అమ్మ ఒక వరం.. ఆఖరి ఘడియల్లో అది ఆమెకు శాపంగా మార్చకండి.. అమ్మని కళ్ళలో పెట్టుకుని చూసుకునే బంగారుకొడుకులకు మా సలాం..."
[Pallavi]
[Slow, Soulful Melody Starts]
Lead Solo:
శిలనే శిల్పంగా మార్చిన దేవత మా అమ్మ..
అమ్మ వడి నున్న హాయిలా, తన చేతి ముద్దె మాయలా..
రావే రావే జాబిల్లి రావే.. తేవే తేవే పూలన్నీ తేవే , పాదాలు కడిగి పూజ చేనియ్యే!
[Charanam 1]
[Gentle Strings Build Up]
Lead Solo:
దేముడు మనిషికి వరమే ఇచ్చి.. అమ్మ రూపాన తానే వచ్చి..
పురిటి నొప్పులు భరించి, నను లాలించి..
జోలపాడిన దేవత.. జగమే చూపిన ఆ మమత..
[Chorus / Hook]
Lead Solo:
శిలనే శిల్పంగా మార్చిన దేవత మా అమ్మ..
అమ్మ వడి నున్న హాయిలా, తన చేతి ముద్దె మాయలా..
రావే రావే జాబిల్లి రావే.. తేవే తేవే పూలన్నీ తేవే..పాదాలే కడిగి పూజె చేయే!
[Charanam 2]
[Deep Emotional Shift and Heavy Strings]
Lead Solo:
మోసిన తల్లి బరువైపోయే .. అనుబంధాలె కరువైపాయె..
ప్రేమ పెంపకం అయ్యింది ప్రాణ పంపకం
నీకు నాకు చెరిసగం అమ్మ ని పంచె పాతకం
[Final Chorus]
[Peak Emotional Expression]
Lead Solo:
శిలనే శిల్పంగా మార్చిన దేవత మా అమ్మ..
అమ్మ వడి నున్న హాయిలా, తన చేతి ముద్దె మాయలా..
రావే రావే జాబిల్లి రావే.. తేవే తేవే పూలన్నీ తేవే..పాదాలే కడిగి పూజె చేయే!
[Outro]
[Fading Soft Piano Chords and Lingering Flute Note]
Lead Solo (Softly Whispered):
అమ్మా..
[Soft Acoustic Guitar Strum to End]