
Untitled
PRO & Creator Features
Unlock advanced AI features with Pro (Audio2Audio, Voice Clone, Photo Covers, LoRA) or Creator (Variations, Edit Sections, Stem Separation).
Audio2Audio Remix
Pro & Creator
Voice Clone
Pro & Creator
Create Variations
Creator only
Edit Sections
Creator only
Stem Separation
Creator only
Lyrics
▶ Play this song to follow along.
కలలు కంటూ కాలం గడిపేసా
తనని మదిలో ముద్రే వేసేసా
తను ఎదురుపడిన సమయం
అదిరిపడద నా హృదయం
నా గుండెలోన ప్రేమ తన కళ్ళకు తెలిసేన
నాలో ఈ తపన తనకోసమేనని తలచేన
వనం అంత తిరిగిన గాని
ప్రతి చోట వెతికిన గాని
తన అందాన్ని మరిపించే
కుసుమాలు కనపడలేదే
చెట్లన్నీ తాకుతూ ఉన్న
ఆ రాతినీ ముట్టుకున్న
తన స్పర్శే చేతికి తగిలి
పరవశించి పోయానే
ఈ గాలే తాకి వెళ్లిన
ఆ పక్షే కూత కోసిన
ఏ శబ్దం ఆలకించిన
తన పేరే వినపడుతుందే
ఈ పచ్చని ప్రకృతి పైటే వేసి
ఎర్రని సూర్యుని బొట్టే పెట్టీ
నల్లని కాటుక కళ్ళకు పెట్టీ
ముద్దుగా ముక్కుకు ముక్కెర పెట్టీ
ఎదురుచూస్తుందమ్మ నీకోసం
ఆ అందాల బొమ్మ నీ సొంతం