
PRO & Creator Features
Unlock advanced AI features with Pro (Audio2Audio, Voice Clone, Photo Covers, LoRA) or Creator (Variations, Edit Sections, Stem Separation).
Audio2Audio Remix
Pro & Creator
Voice Clone
Pro & Creator
Create Variations
Creator only
Edit Sections
Creator only
Stem Separation
Creator only
Lyrics
▶ Play this song to follow along.
నాపై మోపబడిన భారము
[Chorus]
యేసయ్యా... నీ సువార్తే నా శ్వాసయ్యా,
నీ పిలుపే నీ జీవ వాక్యమయ్య.
ప్రకటించుటే నా ధర్మమయ్యా,
నీ చిత్తమే నా జీవితమయ్యా.నీ ప్రేమే నా జీవ గీతము యేసయ్య....
[Verse 1]
ఆకాశ మహిమను విడిచి వచ్చావు, దాసుని రూపము ధరించి నడిచావు.ఆ ప్రేమ తెలిసి మౌనముగా ఉండలేను, నీ సువార్తను దాచుకొని బ్రతకలేను. నువ్వు నాతో ఉండు చాలు యేసయ్య....
చరణo 2:
ఎగతాళి వచ్చినా వెనుకడుగు వేయను,
హింస ఎదురైనా భయపడను.
నీ ఆత్మ శక్తితో ముందుకు సాగెదను,
ప్రతి మనిషికి నిన్నే తెలియజేసెదను. నువ్వు నాతో ఉండు చాలు యేసయ్య.......
[Verse 3]
ముళ్ల కిరీటమును మౌనముగా ధరించావు,
నా పాప భారమంత నీ భుజముపై మోశావు.ఆపాలని చూసినా ఆగలేను ప్రభువా,
నీ సువార్తే నా ఊపిరి. నువ్వు నాతో ఉండు చాలు యేసయ్య....