
Untitled
PRO & Creator Features
Unlock advanced AI features with Pro (Audio2Audio, Voice Clone, Photo Covers, LoRA) or Creator (Variations, Edit Sections, Stem Separation).
Audio2Audio Remix
Pro & Creator
Voice Clone
Pro & Creator
Create Variations
Creator only
Edit Sections
Creator only
Stem Separation
Creator only
Lyrics
▶ Play this song to follow along.
కాణిపాక గణపతి
[Chorus]
కాణిపాక గణపతి వందనమయ్యా
కన్నీమూల గణపతి శరణమయ్యా
గజాననా హే గజాననా
శరణం శరణం గజాననా
[Verse]
1
గం గం గణపతి వందనమయ్యా
గజముఖ గణపతి శరణమయ్యా
॥కో॥ జై గణేశా జై గణేశా
బుజ్జి బుజ్జి గణపతి వందనమయ్యా
మా బొజ్జ గణపతి శరణమయ్యా
॥కో॥ ॥కాణిపాక॥
[Verse]
2
వరసిద్ధి గణపతి వందనమయ్యా
వరాల గణపతి శరణమయ్యా
॥కో॥ జై గణేశా జై గణేశా
మల్లెపూల గణపతి వందనమయ్యా
మా మంచి గణపతి శరణమయ్యా
॥కో॥ కాణిపాక ॥
[Verse]
3
తండ్రాళ్ళ గణపతి వందనమయ్యా
ఆనంద గణపతి శరణమయ్యా
॥కో॥ జై గణేశా జై గణేశా
సిద్ధి బుద్ధి గణపతి వందనమయ్యా
చిరునవ్వు గణపతి శరణమయ్యా
॥కో॥ కాణిపాక॥
[Verse]
4
అందాల గణపతి వందనమయ్యా
ఆనంద గణపతి శరణమయ్యా
॥కో॥ జై గణేశా జై గణేశా
ఓంకార గణపతి వందనమయ్యా