Back to home
Neon Pulse
Electronic

Neon Pulse

Sravanreddy ChinnaSravanreddy Chinna
0 likes0 plays2:51
Style: female vocal, Electronic beats
Learn to sing thisKaraoke with live pitch — get a score on every lineSing →

PRO & Creator Features

Unlock advanced AI features with Pro (Audio2Audio, Voice Clone, Photo Covers, LoRA) or Creator (Variations, Edit Sections, Stem Separation).

Audio2Audio Remix

Pro & Creator

Voice Clone

Pro & Creator

Create Variations

Creator only

Edit Sections

Creator only

Stem Separation

Creator only

Lyrics

▶ Play this song to follow along.

నువ్వు బాగా బతికినప్పుడు.. నీ జబ్బల్లో సత్తువున్నప్పుడు,

నీ మనసు నిబ్బరంగా ఉండి.. నువ్వు సైకిల్ తొక్కేటప్పుడు!

నీ ఒళ్ళో కూచొని వాడు.. నీ ఎంగిలి తిన్నోడు,

నీ భుజాల మీద సవారి చేసి.. బడికి పోయినోడు!

నీ చెమట దారలతో కొన్న.. కొత్త గుడ్డలు తొడిగినోడు!

వాడి రాత మార్చాలని.. నువ్వు అప్పులు చేసినప్పుడు,

నీ మీసం నెరిసినప్పుడు.. నీ కంటిచూపు తగ్గినప్పుడు!

నువ్వు చెప్పిన టాటాలతో.. ఇమానం ఎక్కినోడు,

నీ ఆశల పునాదుల పైన.. దొరల సెంత జేరినోడు!

నువ్వు చేసిన అప్పులన్నీ.. మాయదారి మర్సిపోయిండు!

ఇప్పుడు నువ్వు బోర్లా పడితే.. నీ కంటనీరు ఇంకినప్పుడు,

నీ ఇంటిది కాటికి సేరి.. నువ్వు దిక్కులేనివాడవైనప్పుడు!

నీ గుండె బరువు పట్టనంత.. భోగంలో ఉన్నాడు వాడు,

ఆఖరికి ఇంటిదానికి తలకొరివి.. నువ్వే బెట్టాలె చూడు!

ఈలుంటే నీ సితికి కర్రలు.. నువ్వే ఏరుకోవాలె చూడు!

Comments(0)

Sign in to join the conversation.

No comments yet. Be the first to comment!