
Nee Choopu Kalisina Rathri
PRO & Creator Features
Unlock advanced AI features with Pro (Audio2Audio, Voice Clone, Photo Covers, LoRA) or Creator (Variations, Edit Sections, Stem Separation).
Audio2Audio Remix
Pro & Creator
Voice Clone
Pro & Creator
Create Variations
Creator only
Edit Sections
Creator only
Stem Separation
Creator only
Lyrics
▶ Play this song to follow along.
[Prompt: "A Telugu melody, film score, cinematic tragic style, sad mood, 'thodi raga'. The rhythm must follow the natural flow of the lyrics without stretching short vowels or clipping long vowels. Clear Telugu articulation, lyrical clarity, meanigful pause, rhythmic alignment between melody and lyrics, melodious Solo male vocal.][Slow tempo.] [Verse Telugu tragedy song]
నా బాధే... నే పాడుతున్నా.....
పో.. లేక... యింకా బ్రతికున్నా...
బాధే... పాటకు... పల్లవి కాగా....
ఎదలో... కడలే... వెల్లువ కాగా...
నా బాధే... నే పాడుతున్నా.....
[Verse]
నీడవు నీవని..... నేనమ్మితినే...
వెన్నున బాకును... దింపితివే....
నిజమే కాదు..... ప్రేమే.. నీకు...
ఇంకెవరిని... నే...నమ్మేది.....
నా బాధే... నే పాడుతున్నా.....
పో.. లేక... యింకా బ్రతికున్నా...
నా బాధే... నే పాడుతున్నా.....
[Verse]
ప్రేమకు విషమే....ప్రతిఫలమైనది...
నమ్మక ద్రోహమె.... బహుమతియా....
యెంచితి నిన్నే....నా దేవతగా.....
వంచనె...బదులుగ...పంచితివే...
నా బాధే... నే పాడుతున్నా.....
పో.. లేక... యింకా బ్రతికున్నా...
నా బాధే... నే పాడుతున్నా.....
[Verse]
శిఖరము నీవని...శిరసొంచితినే....
సకలము నీవే..... చాలను కొంటిని....
వికలము మనసే... విఫలము బ్రతుకే....
శకలము లాయే....చెదిరిన కలలే.....
నా బాధే... నే పాడుతున్నా.......
పో.. లేక... యింకా బ్రతికున్నా...
నా బాధే... నే పాడుతున్నా.....
[Verse]
కల్మషమెరుగని... మనసే నీకు...
కానుకగా... నేనిచ్చితినే.....
ఇచ్చిన మనసును..... ముక్కలుజేసి...
తొక్కుతు.....నడిచి...వెళ్ళావే....
నా బాధే... నే పాడుతున్నా.....
పో.. లేక... యింకా బ్రతికున్నా...
నా బాధే... నే పాడుతున్నా.....
[Verse]
గుండెను గుడిగా... చేసితి నీకై....
గునపము ఎదలో... గుచ్చావే...
అనురాగమె...నా బలహీనతయా.....
అలుసుగ...ద్రోహము....చేశావే....
నా బాధే... నే పాడుతున్నా.....
పో.. లేక... యింకా బ్రతికున్నా...
నా బాధే... నే పాడుతున్నా.....
[Verse]
నాలో నేనే......కుములుటె గానీ..
పరులకు బాధను....పంచగ లేను....
గుండెలు పగిలే.....వేదన రగిలే ....
బ్రతుకే బరువై.....నరకము మిగిలే...
నా బాధే... నే పాడుతున్నా.....
పో.. లేక... యింకా బ్రతికున్నా...
బాధే... పాటకు... పల్లవి కాగా....
ఎదలో... కడలే... వెల్లువ కాగా...
నా బాధే... నే పాడుతున్నా.....fade out]..