Back to home
Sunlit Groove
Soul

Sunlit Groove

glory rathnamglory rathnam
0 likes0 plays3:33
Style: female vocal, Funky guitar, guitar, drums, bass, romantic, happy
Learn to sing thisKaraoke with live pitch — get a score on every lineSing →

PRO & Creator Features

Unlock advanced AI features with Pro (Audio2Audio, Voice Clone, Photo Covers, LoRA) or Creator (Variations, Edit Sections, Stem Separation).

Audio2Audio Remix

Pro & Creator

Voice Clone

Pro & Creator

Create Variations

Creator only

Edit Sections

Creator only

Stem Separation

Creator only

Lyrics

▶ Play this song to follow along.

వివాహ ప్రత్యేక గీతం

[Chorus]

కళ్యాణ గీతాల పందిరిలో

కమనీయం రాగాల సుందరితో (సందడిలో)

కలిపింది ఇద్దర్ని ముచ్చటగా

ప్రణీతు సిప్పోరా ల ఒకటిగా (2)

కళ్యాణ వైభోగమే… కానాను వివాహమే

1.

కలిమి లేములలో కలిసుండాలని

కలతలు లేకుండా జీవించాలని

రెండు మనసులను కలిపేసె దేవుడు

నిండు మనసుతో దీవించెను ప్రభువు (2)

కళ్యాణ వైభోగమే… కానాను వివాహమే

2.

శోభకుమారి ప్రభాకరులు

ప్రణీతు సుమన్ పుత్రరత్నం

సుశీలమ్మ ఆగస్టినులు

పుత్రికారత్నం కనకరత్నం (2)

కళ్యాణ వైభోగమే… కానాను వివాహమే

3.

అగరుపోగల సువాసనలిచ్చే

తొగరు వారితో కలిసిన బంధం

మన తోటివారే మా తోటి వారితో

కలిసిన కమనీయ బహు రమణీయం (2)

కళ్యాణ వైభోగమే… కానాను వివాహమే

4.

తోడూ నీడగా ప్రభువే అండగా

ఇరువురితో ఉండగా నూరేళ్లు పండగా

దీవించే జంటగా కన్నుల పంటగా

కరుణించే కరుణామయుడు ప్రేమించే ప్రేమామయుడు (2)

కళ్యాణ వైభోగమే… కానాను వివాహమే

Comments(0)

Sign in to join the conversation.

No comments yet. Be the first to comment!