Back to home
Sax and Fury
Electronic

Sax and Fury

dhnaesh xlnceedhnaesh xlncee
0 likes1 plays3:53
Style: Heavy bass, male vocal, female vocal, duet, powerful vocals, auto-tune, drums, bass, saxophone, happy, aggressive
Learn to sing thisKaraoke with live pitch — get a score on every lineSing →

PRO & Creator Features

Unlock advanced AI features with Pro (Audio2Audio, Voice Clone, Photo Covers, LoRA) or Creator (Variations, Edit Sections, Stem Separation).

Audio2Audio Remix

Pro & Creator

Voice Clone

Pro & Creator

Create Variations

Creator only

Edit Sections

Creator only

Stem Separation

Creator only

Lyrics

▶ Play this song to follow along.

[Verse 1]

[Playful and Upbeat Acoustic Rhythm]

Male: కొత్తకోక కట్టుకున్న కొంటె చినమ్మ , నీ మీద మనసు జారిందే బంగరు బొమ్మ

Female: కోరమీశ మొచ్చినట్టి గడుసు పిల్లోడా నీ కాక కొంచం తగ్గించు సోకు మాడ

[Chorus]

[Enthusiastic Duet and Handclaps]

[Chorus]

పిల్ల కూతకొచ్చింది చూడు చిన్నోడా నువ్వు సై అంతే రై అంది చూడుమల్ల ..

[Rhythmic Chants] చెడుగుడు చెడుగుడు , చెడుగుడు చెడుగుడు!

[Verse 2]

[Traditional Wooden Percussion & Flute Interlude]

Male: గడ్డి మోపు మోసుకొచ్చే వంపుల భామ , నా ఇంటివైపు రారాదే సొంపుల బొమ్మ

Female: మంచె ఎక్కి కూర్చున్న అల్లరి బుల్లోడా నీ కాపు ధ్యాస మారుతుంది తుంటరి సోగ్గాడా

[Chorus]

[Full Energy Duet & Handclaps]

[Chorus]

పిల్ల కూతకొచ్చింది చూడు చిన్నోడా నువ్వు సై అంతే రై అంది చూడుమల్ల ..

[Rhythmic Chants] చెడుగుడు చెడుగుడు , చెడుగుడు చెడుగుడు!

[Verse 3]

[Lively Mandolin & Light Hand Percussion]

Male: చిన్న కాపు చేను కోతలో చిన్నమ్మ , నా పేరు నువ్వు తలచావన్నది వార్తమ్మా

Female: ఊరిలోనే పోకిరి పేర్లు రాస్తుంటే, చీటిలోన మొదటి పేరు నీదోచ్చె

[Chorus]

[Grand Finale Chorus & Group Harmonies]

[Chorus]

పిల్ల కూతకొచ్చింది చూడు చిన్నోడా నువ్వు సై అంతే రై అంది చూడుమల్ల ..

[Rhythmic Chants] చెడుగుడు చెడుగుడు , చెడుగుడు చెడుగుడు!

[Outro]

[Fading Folk Flute and Cheerful Village Handclaps]

Comments(0)

Sign in to join the conversation.

No comments yet. Be the first to comment!