
The Dusty Road Home
PRO & Creator Features
Unlock advanced AI features with Pro (Audio2Audio, Voice Clone, Photo Covers, LoRA) or Creator (Variations, Edit Sections, Stem Separation).
Audio2Audio Remix
Pro & Creator
Voice Clone
Pro & Creator
Create Variations
Creator only
Edit Sections
Creator only
Stem Separation
Creator only
Lyrics
▶ Play this song to follow along.
రణభేరి — గులాబీ గర్జన
[Intro]
డప్పు కొట్టు… దరువు వెయ్యి…
తెలంగాణ గడ్డపై రణభేరి మోగించు…!
[Chorus]
రణభేరి… కదనభేరి… జయభేరి…
మోగించకా ముందుకు కదిలిరాయే కేసీఆరు…! (2)
గులాబీ జెండా నీడలో కదలాలే సారూ…!
తెలంగాణ గొంతుకై మళ్లీ గర్జించాలే కేసీఆరు…!
[పిలుపు — గంభీరమైన గొంతు]
గుండెల్లో గోసతో రగులుతున్నామే సారూ…
జల్దీ రణభేరికై పిలుపునియ్యే బాపూ…! (2)
[Lyrics 1 — ప్రజల గోస]
అరవై ఏళ్ల గోసను ఆరికట్టినవే బాపూ…
ఈ ఐదేళ్ల బాధను దూరం చెయ్య రావాలే సారూ…!
[Chorus]
రణభేరి… కదనభేరి… జయభేరి…
మోగించకా ముందుకు కదిలిరాయే కేసీఆరు…!
గులాబీ జెండా నీడలో కదలాలే సారూ…!
తెలంగాణ గొంతుకై మళ్లీ గర్జించాలే కేసీఆరు…!
[Lyrics 2 — గులాబీ గర్జన]
రాష్ట్రాన్ని రాక్షస మూకలు ఏలుతున్నాయే సారూ…
వాళ్ల ఆట కట్టించ రావాలే బాపూ…!
[ Lyrics3 — కరెంటు, నీళ్ల కష్టాలు]
కరెంటు లేక… నీళ్లు లేక… పడుతున్నామే గోస…
మా కష్టాలు తీర్చడానికి మళ్లీ రావాలే బాపూ…!
[Lyrics 4 — ఆసరా పింఛన్లు, రైతుబంధు]
ఆసరా పింఛన్లతో పెద్దోళ్లకు అండ కావాలే బాపూ…
రైతుబంధుతో రైతన్నకు ధైర్యం రావాలే సారూ…!
[Lyrics 5 — రైతన్న, ఆడబిడ్డల గోస]
రైతన్న కంట కన్నీరు తుడవాలే బాపూ…
ఆడబిడ్డల ఆత్మగౌరవం నిలపాలే పెద్దసారూ…!
[Chorus]
రణభేరి… కదనభేరి… జయభేరి…
మోగించకా ముందుకు కదిలిరాయే గులాబీ దళపతి…!
గులాబీ జెండా నీడలో కదలాలే సారూ…!
తెలంగాణ గొంతుకై మళ్లీ గర్జించాలే కేసీఆరు…!
[Lyrics 6 — కదనభేరి]
నీ అడుగుల సవ్వడితో కదలాలే అడుగులు…
నీ కదనభేరి శబ్దానికి గుబులు పుట్టాలే…!
[Lyrics 7 — గులాబీ దండు]
కేసీఆరు పిలుపుతో కారులో జోరు…
దండెత్తి కదలాలే గులాబీ దండు…!
గులాబీ దండుకు ఊపిరివే బాపూ…
మల్లొసారి గర్జించి కొట్లాడే సారూ…!
[Chorus]
రణభేరి… కదనభేరి… జయభేరి…
మోగించకా ముందుకు కదిలిరాయే కేసీఆరు…!
గులాబీ జెండా నీడలో కదలాలే సార�