
Nee Kosam
PRO & Creator Features
Unlock advanced AI features with Pro (Audio2Audio, Voice Clone, Photo Covers, LoRA) or Creator (Variations, Edit Sections, Stem Separation).
Audio2Audio Remix
Pro & Creator
Voice Clone
Pro & Creator
Create Variations
Creator only
Edit Sections
Creator only
Stem Separation
Creator only
Lyrics
▶ Play this song to follow along.
[Verse 1]
Male: మనసంతా నిశ్శబ్దం , ఆ నిశ్శబ్దంలో ఒక శబ్దం
Female: ఏకాంతం నీ సొంతం అది నీదేలే ఆసాంతం
[Heartbeat SFX, Deep Thumping Sub]
Male & Female (Together/Gated): దగ్.. దగ్.. దగ్.. దగ్.. దగ్.. దగ్..
[Pre]
Male: నీ గాలి వచ్చి చేరుతున్నది ,
Female: నా మనసంత మెచ్చి తేలుతున్నది
[Chorus]
[Chorus]
దీన్నేగా ప్రేమంటారు ..
[Verse 2]
Male: చిన్నగా పుట్టింది చెట్టులాగా మారింది
Female: తుంపరై మొదలయ్యి తుఫానై కూర్చుంది
[Pre]
Male: ఇది నిలువనివ్వదు, మరి మెదలనివ్వదు
[Chorus]
దీన్నేగా ప్రేమంటారు ..
[Verse 3]
Male: నిన్న కానీ మొన్న కానీ లేని కొత్త కొత్త అనుభవం
Female: చెప్పడానికలువుకాని చిత్రమైన జ్ఞాపకం
[Pre]
Male: ఇది భాష ఎరుగదు ,
Female: ఏ ఊసు చెప్పుదు
[Chorus]
దీన్నేగా ప్రేమంటారు ..
[Outro]
Male: మనసంతా నిశ్శబ్దం ...
Female: ఆ నిశ్శబ్దంలో ఒక శబ్దం...
[Fading Heartbeat Pulse & Ambient Synth]