Back to home
Choir of the Damned
High Energy

Choir of the Damned

HUMANS CLUB CENTRALHUMANS CLUB CENTRAL
0 likes1 plays3:32
Style: drum and bass, breakbeat, bass, synth, 174 bpm, energetic, intense, rolling, Heavy bass, aggressive, drums, male vocal, choir
Learn to sing thisKaraoke with live pitch — get a score on every lineSing →

PRO & Creator Features

Unlock advanced AI features with Pro (Audio2Audio, Voice Clone, Photo Covers, LoRA) or Creator (Variations, Edit Sections, Stem Separation).

Audio2Audio Remix

Pro & Creator

Voice Clone

Pro & Creator

Create Variations

Creator only

Edit Sections

Creator only

Stem Separation

Creator only

Lyrics

▶ Play this song to follow along.

[Refrain / Hook]

బాంచన్ దొరా పటేలా ! నీ కాల్మొక్త దొరా పటేలా !

బాంచన్ దొరా పటేలా ! నీ కాల్మొక్త దొరా పటేలా !

[Verse 1]

పైన ఎడి ఎల్తా వుంది, కింద నేల కాల్తా వుంది

పైన ఎడి ఎల్తా వుంది, కింద నేల కాల్తా వుంది

అప్పుల బతుకాయే ,సెప్పులు లేవాయే ..

[Chorus]

బాంచన్ దొరా పటేలా ! నీ కాల్మొక్త దొరా పటేలా !

[Interlude]

[Acoustic Dappu and Harmonium beat picks up with a folk rhythm]

[Verse 2]

వరుసైన మరదల పిల్ల , మనసయ్యింది లగ్గమెట్టంటే

వరుసైన మరదల పిల్ల , మనసయ్యింది లగ్గమెట్టంటే

చేసే నౌకరి కి చాకిరీ తప్ప రూకలు లేవాయే

[Chorus]

బాంచన్ దొరా పటేలా ! నీ కాల్మొక్త దొరా పటేలా !

[Interlude]

[Folk flute solo with steady percussion]

[Verse 3]

పైవారం జాతర ఉంటె , దోస్తుగాళ్ళు సై సై అంటె

పైవారం జాతర ఉంటె , దోస్తుగాళ్ళు సై సై అంటె

నీసు కూర లేని ఐతవారముంది , నీ చాకిరిలేని వారమేడుంది

[Outro / Final Hook]

బాంచన్ దొరా పటేలా ! నీ కాల్మొక్త దొరా పటేలా !

బాంచన్ దొరా పటేలా ! నీ కాల్మొక్త దొరా పటేలా !

Comments(0)

Sign in to join the conversation.

No comments yet. Be the first to comment!