
Dust and Open Roads
PRO & Creator Features
Unlock advanced AI features with Pro (Audio2Audio, Voice Clone, Photo Covers, LoRA) or Creator (Variations, Edit Sections, Stem Separation).
Audio2Audio Remix
Pro & Creator
Voice Clone
Pro & Creator
Create Variations
Creator only
Edit Sections
Creator only
Stem Separation
Creator only
Lyrics
▶ Play this song to follow along.
చెట్టుకింద స్కూల్ - full version
It is a verbal clash between
the Rich students of international school
and the poor students of chettukinda school
RS: యూనిఫామ్ లేదు క్లాస్ రూము లేదు మీదొక చెట్టుకింద స్కూల్ Ii
PS: సూట్ బూట్ లేదు నెక్ టైలేదు బ్లాక్ బోర్డ్ లేదు రాయలంటే సుద్దే లేదు
మా ప్రతిభకు హద్దే లేదు . మాదొక చెట్టుకింద స్కూల్.
విమార్ నాట్ బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్. మాదొక చెట్టుకింద స్కూల్
RS: కూర్చోడానికి బెంచేలేదు. మాట్లాడ్డానికి ఫ్రెంచ్ ఉందిలే
Rs: ప్లేగ్రౌండ్ లేదు – PS: ఏటిగట్టు ఉంది.
RS: సైన్స్ లాబ్ లేదు……
PS: ప్రకృతే మాకు సైన్స్ లాబ్ బ్రెయినే మా కంప్యూటర్ ల్యాబ్
హైస్పీడ్ రీడింగ్ మాకొచ్చు హై పవర్ మెమరీ మాసోత్తు
RS: Yours is makeless school yours makeless school
RS: Volvo బస్సులు లేవు ఎసి క్లాస్ రూమ్స్ లేవు డిజిటల్ బోర్డ్లులేనే లేవు
Ps పుస్తకాలు కూడా లేవు పెన్నులు కూడా లేవు మా కు ఎగ్జామ్స్ ఐనా లేవు
Rs : కార్పెట్ లేదు పై కప్పు లేదు మీ స్కూల్ కి పేరే లేదు
మీదొక గోల్మాల్ స్కూల్ మీదొక మేక్ లెస్ స్కూల్
ఆకాశం మా పై కప్పు పచ్చగడ్డి మా కార్పెట్
మాదొక గ్లోబల్ స్కూల్ మే మే మేకనస్ గోల్డ్ Ii
Rs : మా ప్రోగ్రెస్ రిపోర్ట్ చూడు 100 అవుట్ ఆఫ్ 100
Isaac newton, Einstein, Machael Faraday Ramanujan
They are totally out of your mind.
You don’t have a progresss card. Ours is high-class school
విన రా ఓరి హైక్లాస్ గొర్రి
యు అర్ బోర్న్ టు వర్క్ వుయ్ అర్ బోర్న్ టు రూల్
యు అర్ బోర్న్ టు వర్క్ వుయ్ అర్ బోర్న్ టు రూల్
మాప్రతిభ కు లేవు హద్దులు — మా కలలకు లేవు ఎల్లలు!
ఆకాశంలో మెరుపులు మేమే సంద్రంలో అలలం మేమే
అలసిపోని అలలాలా మా కలల తీరం తాకుతాం
దేశాలెన్నో దాటుతాం ప్రపంచమే వేదికగా మా సత్తా ఏంటో చాటుతాం
ఇదే ఇదే మా జెండా మా జెండా మా ఎజెండా
యూనిఫామ్ లేదు క్లాస్ రూము లేదు మీదొక చెట్టుకింద స్కూల్ Ii
సూట్ బూట్ లేదు నెక్ టైలేదు బ్లాక్ బోర్డ్ లేదు రాయలంటే సుద్దే లేదు
మా ప్