Back to home
Heavy Hearts Light Feet
Soul

Heavy Hearts Light Feet

Sathya sSathya s
0 likes1 plays3:10
Style: Heavy bass, Soulful vocals, Upbeat, Energetic, male vocal, female vocal, duet, piano, drums, bass, strings, happy, romantic, aggressive, uplifting
Learn to sing thisKaraoke with live pitch — get a score on every lineSing →

PRO & Creator Features

Unlock advanced AI features with Pro (Audio2Audio, Voice Clone, Photo Covers, LoRA) or Creator (Variations, Edit Sections, Stem Separation).

Audio2Audio Remix

Pro & Creator

Voice Clone

Pro & Creator

Create Variations

Creator only

Edit Sections

Creator only

Stem Separation

Creator only

Lyrics

▶ Play this song to follow along.

[Verse 1]

(Male): పొద్దున్నే లేస్తాను పక్కకి నే చూస్తాను వెలుగై దరికోస్తావు నీవే !

(Female): అద్దంలో చూస్తాను కాటుక నే రాస్తాను కళ్ళ లో కనిపిస్తావు నువ్వే..

[Pre]

(Male & Female): అరె ! కళ్లుమూస్తే నువ్వే మరి కళ్ళు తెరిస్తే నువ్వే, బయటికొస్తే నువ్వే మరి లోపలున్న నువ్వే !

[Chorus]

(Male & Female): ఎం మాయ చేసావో ఎం మంత్రం వేశావో!

[Verse 2]

(Male): బుక్ ఐతే పడతాను, బుర్ర ఐతే పెడతాను అక్షరమై కనపడ్తావ్ నువ్వే ,

(Female): పూజైతే చేస్తాను పూలే నే వేస్తాను ఆ దేవుడి రూపంలోనూ నువ్వే

[Pre]

(Male & Female): అరె ! ఆడుతున్నా నువ్వే మరి వేడుకున్న నువ్వే | ముందు చూస్తే నువ్వే మరి వెనక చూస్తే నువ్వే!

[Chorus]

(Male & Female): ఎం మాయ చేసావో ఎం మంత్రం వేశావో!

[Verse 3]

(Male): ఊహల్లోనే ఉంటావు, బయటకి రానంటావు. స్మృతిలోన నువ్వే మరి గతిలోన నువ్వే!

(Female): కలవరమెందుకు పెడతావు కబుర్లు ఎన్నో చెపుతావు, చెంత చూస్తే నువ్వే, ఆ వింత చూస్తే నువ్వే!

[Pre]

(Male & Female): నడుస్తున్నా నువ్వే మరి నిలుచున్నా నువ్వే, కలగన్న నువ్వే మరి నిజమైన నువ్వే!

[Chorus]

(Male & Female): ఎం మాయ చేసావో ఎం మంత్రం వేశావో!

Comments(0)

Sign in to join the conversation.

No comments yet. Be the first to comment!