
Dappu Beat Prema Katha
PRO & Creator Features
Unlock advanced AI features with Pro (Audio2Audio, Voice Clone, Photo Covers, LoRA) or Creator (Variations, Edit Sections, Stem Separation).
Audio2Audio Remix
Pro & Creator
Voice Clone
Pro & Creator
Create Variations
Creator only
Edit Sections
Creator only
Stem Separation
Creator only
Lyrics
▶ Play this song to follow along.
[Chorus]
సిగ్గు సెంగున ఎగిరిందే
నిన్ను సూస్తుండగా పిలగా
మౌనం యుద్ధం జేస్తున్నది
నీతో ముచ్చటలాడాలని మెల్లమెల్లగా..
[Verse 1]
కాలేజీ క్యాంటీన్లో కలిశినప్పుడు
దూరం కెళ్ళి నీను శూసినప్పుడు
దగ్గర కావాలనుకున్నప్పుడు
ధైర్యం సాలలె అప్పుడు..
మనసంతా నీ మీద పిల్లగా
నీతో మాట్లాడాలా ఉన్నది పోల్లగా
[Verse 2]
ఇంటి జైలమీద కూసున్నప్పుడు
నువ్వు బండి మీద పోతున్నప్పుడు
నా మనసంత జల్లు మన్నదప్పుడు
జల్ది పోతిని ఇంట్లకు అప్పుడు
[Verse 3]
సూపుల్లో సూపు కలిశినప్పుడు
సక్కనీ మాటలు ఇంటున్నప్పుడు
సంబరంగా నాకున్నదిప్పుడు
ఊపిరి ఆగేలా ఉన్నది నిన్ను సుడనప్పుడు