
Veta Veta Veta
PRO & Creator Features
Unlock advanced AI features with Pro (Audio2Audio, Voice Clone, Photo Covers, LoRA) or Creator (Variations, Edit Sections, Stem Separation).
Audio2Audio Remix
Pro & Creator
Voice Clone
Pro & Creator
Create Variations
Creator only
Edit Sections
Creator only
Stem Separation
Creator only
Lyrics
▶ Play this song to follow along.
[Intro]
ఏయ్… ఏయ్… ఏయ్!
పాలల్లో ఏముంది? నూనెల్లో ఏముంది?
ఏముంది ఏముంది
ప్యాకెట్ మీద లేబుల్ ఉంది… ఎక్సపీరి డేట్ ఎనకాలుంది
క్వాంటిటీ సరిగా వుంది, క్వాలిటీ యాడుంది
[Chorus]
రేయ్! రేయ్! రేయ్! రేయ్! రేయ్! రేయ్!
ఇది ఆకలి మీద దాడి, ధన రోకలి పోటు మోత…
[Verse 1]
ఏయ్… ఏయ్… ఏయ్!
అమ్మ పెట్టిన నెయ్యి ముద్దలో ఏముంది
ఏముంది ఏముంది
అమ్మ ప్రేమ దండిగా వుంది, కలిపిన నెయ్యిలో కల్తీ వుంది
[Chorus]
రేయ్! రేయ్! రేయ్! రేయ్! రేయ్! రేయ్!
ఇది డబ్బు కోసం ఆట, మదమెక్కిన ధన వేట…
[Verse 2]
ఏయ్… ఏయ్… ఏయ్!
నాన్న తెచ్చిన కేక్ లో ఏముంది
ఏముంది ఏముంది
నాన్న ప్రేమ లో నిజముంది , తెచ్చిన కేక్ లో విషమే వుంది
[Bridge]
రేయ్! రేయ్! రేయ్! రేయ్! రేయ్! రేయ్!
తినేది కల్తీ, తాగేది కల్తీ, పీల్చేది కల్తీ
[Outro]
శోధించు, ప్రశ్నించు, బంధించు ,సాధించు... మేలుకో బయ్యా !