Back to home
dinesh kumarLearn to sing thisKaraoke with live pitch — get a score on every lineSing →

Electronic
Electric Heartbeat Symphony
0 likes1 plays1:03
Style: male vocal, Energetic, happy, drums, guitar, bass, piano, synth, strings, brass, auto-tune
PRO & Creator Features
Unlock advanced AI features with Pro (Audio2Audio, Voice Clone, Photo Covers, LoRA) or Creator (Variations, Edit Sections, Stem Separation).
Audio2Audio Remix
Pro & Creator
Voice Clone
Pro & Creator
Create Variations
Creator only
Edit Sections
Creator only
Stem Separation
Creator only
Lyrics
▶ Play this song to follow along.
[Chorus]
సంగీత్ చూపిస్తా బాబాయ్.. నీకు సంగీత్ చూపిస్తా బాబాయ్!
జయశ్రీ పిన్ని వచ్చాక.. నీ రూటే మారిపోద్ది బాబాయ్!
అప్పటివరకు నువ్వు కింగే.. ఇకపై తనే నీకు క్వీనే!
మారాలి నీ యాటిట్యూడ్.. మా పిన్ని చాలా స్వీటే!
[Verse]
ఫ్రెండ్స్ తో తిరగడాలు.. లేట్ నైట్ చాటింగులు,
ఇకపై కుదరవు బాబాయ్.. నీ ఆటలు సాగవులే!
జయశ్రీ పిన్ని చెప్పినట్టు.. నువ్వు సైలెంట్ గా వినాలి,
కాఫీ అడిగినా.. టీ అడిగినా.. నువ్వే చేసి ఇవ్వాలి!