Two Hearts Rolling
PRO & Creator Features
Unlock advanced AI features with Pro (Audio2Audio, Voice Clone, Photo Covers, LoRA) or Creator (Variations, Edit Sections, Stem Separation).
Audio2Audio Remix
Pro & Creator
Voice Clone
Pro & Creator
Create Variations
Creator only
Edit Sections
Creator only
Stem Separation
Creator only
Lyrics
▶ Play this song to follow along.
[Verse 1]
(Male): తొలి ముద్దు , తొలి ముద్దు, చెయ్యద్దు ఏసద్దు, దాటేస్తే ఆ హద్దు మధురం మైకం!
(Female): అమ్మొమ్మో వద్దొద్దు , వాటేయకు ఈ పొద్దు , ఉండాలోయ్ ఒక హద్దు , లేదేంటి సరసానికి సమయం సహనం!
[Chorus]
తొలి ముద్దు , తొలి ముద్దు, చెయ్యద్దు ఏసద్దు, దాటేస్తే ఆ హద్దు మధురం మైకం!
[Verse 2]
(Male): ముహూర్తం కావాలా , ముస్తాబై రావాలా ముమ్మాటికీ ఇదే కదా మోసం మోసం!
(Female): నువ్వంటే నాకిష్టం , నీ కోపం బహుకష్టం , బావుందా ఈ కోపం సాంతం సాంతం!
[Chorus]
తొలి ముద్దు , తొలి ముద్దు, చెయ్యద్దు ఏసద్దు, దాటేస్తే ఆ హద్దు మధురం మైకం!
[Verse 3]
(Male): చిరుచీకటి పడుతుందే, సిరిమల్లెకు గుబులైందె గొడవెందుకు గది ముందు నీకు నాకు...
(Female): మాయేదో చేస్తావు , మనసె దోచేస్తావు సిరిమల్లెకు వరమిచ్చే నవ్వు నీ నవ్వు!
[Chorus]
తొలి ముద్దు , తొలి ముద్దు, చెయ్యద్దు ఏసద్దు, దాటేస్తే ఆ హద్దు మధురం మైకం!
[Outro]
(Male):కథలేవో చెపుతావు , కళ్లెలే వేస్తావు మనసంతా ఉంటావు , మదిలో లేనంటావు అలుసా నేనాలుసా
(Male & Female): .. కయ్యాలు, కావ్యాలు కలబోసిన అన్యోన్యం సొంతం మా సొంతం!
[Verse 1]
(Male): తొలి ముద్దు , తొలి ముద్దు, చెయ్యద్దు ఏసద్దు, దాటేస్తే ఆ హద్దు మధురం మైకం!
(Female): అమ్మొమ్మో వద్దొద్దు , వాటేయకు ఈ పొద్దు , ఉండాలోయ్ ఒక హద్దు , లేదేంటి సరసానికి సమయం సహనం!