Back to home
Sunlit Strings and Flute
Acoustic

Sunlit Strings and Flute

kurada pavankurada pavan
0 likes1 plays3:32
Style: male vocal, guitar, flute, strings, Soulful vocals, romantic, happy
Learn to sing thisKaraoke with live pitch — get a score on every lineSing →

PRO & Creator Features

Unlock Studio tools with Pro or Creator: remix and covers, photo covers, unlimited variations, edit sections and stem separation. Creator adds voice clone and lossless FLAC.

Audio2Audio Remix

Pro & Creator

Voice Clone

Creator

Create Variations

Creator only

Edit Sections

Creator only

Stem Separation

Creator only

Lyrics

▶ Play this song to follow along.

[instrumental]

[verse]

నీలాద్రి పురం లో ఆ రోజు

Green saree లో నువ్వు వచ్చావు

చిన్న "Hi" తో మొదలుపెట్టి

తెలియకనే మనసిచ్చావు

చదువులు, చుట్టాల కబుర్లు

మాటలు సాగాయి ఎన్నో

మాట్లాడే నీ కళ్ళను చూసి

నిజమో ఇది, కలయో ఏమో

ముందు నేనే chat చేశాను

"Call చెయ్యి" అని అడిగాను

నీ గొంతు విన్న క్షణం లో

నన్ను నేనే మరిచాను

[chorus]

మేడమ్, ఓ నా మేడమ్

నువ్వే నా ప్రతి క్షణం

ఎవ్వరు అనని "వీర" అని

పిలిచింది నువ్వే మేడమ్

[verse]

మార్టేరు నుండి నీ ఊరి దాకా

ఒక్క గంట journey కానీ

రెండు నిమిషాలే అనిపించే

నువ్వు wait చేస్తున్నావని

White shirt చూసి మూతి తిప్పి

"Trendy గా రా, వీర" అంటావే

చిన్న గొడవ, చిన్న అలక

మళ్ళీ నవ్వి నువ్వే కలిసిపోతావే

నేను ఏదో మాట్లాడుతుంటే

నువ్వు నవ్వుతూ అంటావే

"మా Daddy కూడా ఇలాగే

మాట్లాడతారు" అని చూస్తావే

[chorus]

మేడమ్, ఓ నా మేడమ్

నువ్వే నా ప్రతి క్షణం

ఎవ్వరు అనని "వీర" అని

పిలిచింది నువ్వే మేడమ్

[bridge]

ఎన్నడు పూర్తిగా చెప్పలేదు

నీ కళ్ళంటే ఎంత ఇష్టమో

మాట్లాడే ఆ కళ్ళలోనే

నా జీవితం అంత ఉండేమో

ఎప్పుడూ నీ పక్కనే ఉంటా

తిరుమల మెట్లు నీతో ఎక్కుతా

నువ్వు కోరిన ఊళ్ళన్ని తిప్పుతా

I love you అని ప్రతి రోజు చెప్తా

[instrumental]

[chorus]

మేడమ్, ఓ నా మేడమ్

నువ్వే నా ప్రతి క్షణం

ఎవ్వరు అనని "వీర" అని

పిలిచింది నువ్వే మేడమ్

Comments(0)

Sign in to join the conversation.

No comments yet. Be the first to comment!