Back to home
The Final Stand
Classical

The Final Stand

Unknow PersonUnknow Person
0 likes1 plays4:53
Style: cinematic, orchestral, epic, strings, brass, percussion, dramatic, emotional,
Learn to sing thisKaraoke with live pitch — get a score on every lineSing →

PRO & Creator Features

Unlock advanced AI features with Pro (Audio2Audio, Voice Clone, Photo Covers, LoRA) or Creator (Variations, Edit Sections, Stem Separation).

Audio2Audio Remix

Pro & Creator

Voice Clone

Pro & Creator

Create Variations

Creator only

Edit Sections

Creator only

Stem Separation

Creator only

Lyrics

▶ Play this song to follow along.

మాటల్లో చెప్పలేనంత

[ఆరంభం – Intro]

ఎందుకో తెలీదే...

ఏమో... వదల్లేక...

[Verse 1]

ఏమో, వదల్లేక,

ఎవరు చెప్పినా, ఎంత చెప్పినా,

వినకుండా ఇంకా.. అటే పోతున్నా...

[Chorus]

అంథ నచ్చింధా అంటే...,

మాటల్లో చెప్పలేనంత,

చెప్పి వర్ణించలేనంత..,

వదిలేసి ఉండలేనంత...

[Chorus]

అది ఎప్పటికీ.. జరగదు అని తెలిసినా..,

హోప్స్ బిల్డ్ చేసుకోకూడదు... అని తెలిసినా...,

ఆశ పడకూడదు అని అనుకున్నా...

కానీ...,

ఎందుకో ఈ ఆలోచన ఆగలేదే,

ఎంత చెప్పుకున్నా మారలేదే..,

జరగదు అని తెలిసిన కూడా,

ఈ ఫీలింగ్ మాత్రం తగ్గలేదే.....

[Verse 2]

చెప్పాలని అనిపించినా.,

చెప్పలేక ఆగిపోతున్నా...,

ఒక చిన్న మాట వెనకాల,

ఎంతో దాచి పెడుతున్నా.....hmmmm

దూరం ఎంత ఉన్నా... కూడా,

ఆలోచనలు ఆగవులే,

ఆశ లేదని చెప్పినా..,

ఆ మాటలు నిజం కావులే...

[బ్రిడ్జ్ – Bridge]

అది ఎప్పటికీ జరగదు అని తెలిసినా,

హోప్స్ బిల్డ్ చేసుకోకూడదు... అని తెలిసినా...,

ఆశ పడకూడదు అని అనుకున్నా...

కానీ... ఏమో.... వదల్లేక......

[చివరి పల్లవి – Final Chorus]

మాటల్లో చెప్పలేనంత,

చెప్పి వర్ణించలేనంత...,

వదిలేసి ఉండలేనంత.....

జరగదు అని తెలిసినా..,

ఆశ పడకూడదు అని అనుకున్నా...,

అన్నీ తెలిసిన కూడా....

ఏమో... వదల్లేక.....

[Outro]

మాటల్లో చెప్పలేనంత...

చెప్పి వర్ణించలేనంత...

వదిలేసి ఉండలేనంత........ .

Comments(0)

Sign in to join the conversation.

No comments yet. Be the first to comment!