Back to home
Golden Light Dancing
Acoustic

Golden Light Dancing

kurada pavankurada pavan
0 likes1 plays4:05
Style: male vocal, guitar, flute, strings, Soulful vocals, romantic, happy
Learn to sing thisKaraoke with live pitch — get a score on every lineSing →

PRO & Creator Features

Unlock advanced AI features with Pro (Audio2Audio, Voice Clone, Photo Covers, LoRA) or Creator (Variations, Edit Sections, Stem Separation).

Audio2Audio Remix

Pro & Creator

Voice Clone

Pro & Creator

Create Variations

Creator only

Edit Sections

Creator only

Stem Separation

Creator only

Lyrics

▶ Play this song to follow along.

[instrumental]

[verse]

నీలాద్రి పురం లో ఆ రోజు

Green saree లో నువ్వు వచ్చావు

చిన్న "Hi" తో మొదలుపెట్టి

తెలియకనే మనసిచ్చావు

చదువులు, చుట్టాల కబుర్లు

మాటలు సాగాయి ఎన్నో

మాట్లాడే నీ కళ్ళను చూసి

నిజమో ఇది, కలయో ఏమో

First call లో నేనే అడిగా

"పూజ చేశావా?" అని నిన్ను

Phone పెట్టేసాక కూడా

నవ్వు ఆపలేకపోయా నేను

[chorus]

Madam, ఓ నా Madam

నువ్వే నా ప్రతి క్షణం

ఎవ్వరు అనని "వీర" అని

పిలిచింది నువ్వే Madam

[verse]

మార్టేరు నుండి నీ ఊరి దాకా

ఒక్క గంట journey కానీ

రెండు నిమిషాలే అనిపించే

నువ్వు wait చేస్తున్నావని

White shirt చూసి మూతి తిప్పి

"Trendy గా రా, వీర" అంటావే

చిన్న గొడవ, చిన్న అలక

మళ్ళీ నవ్వి నువ్వే కలిసిపోతావే

నేను ఏదో మాట్లాడుతుంటే

నువ్వు నవ్వుతూ అంటావే

"మా Daddy కూడా ఇలాగే

మాట్లాడతారు" అని చూస్తావే

[chorus]

Madam, ఓ నా Madam

నువ్వే నా ప్రతి క్షణం

ఎవ్వరు అనని "వీర" అని

పిలిచింది నువ్వే Madam

[bridge]

ఎన్నడు పూర్తిగా చెప్పలేదు

నీ కళ్ళంటే ఎంత ఇష్టమో

మాట్లాడే ఆ కళ్ళలోనే

నా జీవితం అంత ఉండెమో

ఎప్పుడు నీ పక్కనే ఉంటా

తిరుమల మెట్లు నీతో ఎక్కుతా

నువ్వు కోరిన ఊర్లన్నీ తిప్పుతా

I love you అని ప్రతి రోజు చెప్తా

[chorus]

Madam, ఓ నా Madam

నువ్వే నా ప్రతి క్షణం

ఎవ్వరు అనని "వీర" అని

పిలిచింది నువ్వే Madam

[instrumental]

Comments(0)

Sign in to join the conversation.

No comments yet. Be the first to comment!