Back to home
Raga of Stillness
Instrumental

Raga of Stillness

Rudhra tejaRudhra teja
0 likes1 plays3:57
Style: indian classical, sitar, tabla, tanpura, raaga, meditative, traditional
Learn to sing thisKaraoke with live pitch — get a score on every lineSing →

PRO & Creator Features

Unlock advanced AI features with Pro (Audio2Audio, Voice Clone, Photo Covers, LoRA) or Creator (Variations, Edit Sections, Stem Separation).

Audio2Audio Remix

Pro & Creator

Voice Clone

Pro & Creator

Create Variations

Creator only

Edit Sections

Creator only

Stem Separation

Creator only

Lyrics

▶ Play this song to follow along.

బ్రిటిష్ వారి గుండెలలో ప్రభావితమై

దేశ ప్రజల గొంతుకలో మిళితమయి

ఎందరికో స్ఫూర్తినిచ్చిన గీతం

సుజలాం సుఫలాం అంటూ దేశ ప్రజలకు

చైతన్య భరితమై తెల్ల దొరల అక్కసు తో

నిషేదింపబడి తీవ్రంగా అణగద్రోక్కిన

వందేమాతరం గీతం ప్రతి భారతీయుని

హృదయాలలో తల్లీ నీకు వందనం అంటూ

ఓ ప్రభంజనం లా ఎగసి పిడికిళ్లు బిగించిన

భారతీయులు బ్రిటిష్ వారు కనపడితే

వందేమాతరం అంటూ ఏక కంఠం తో

కోరస్ లా వారి ధైర్యాన్ని దెబ్బ తీశారు

వాడ వాడల చిన్న పిల్లలు మొదలుకొని

వృద్ధుల వరకు అదో చైతన్య గీతం అయింది

వందేమాతరం అనంతరం జాతీయ గీతం

జన గణ మణ అంటూ దేశభక్తి తో ఓలలాడుతున్నాం

వందేమాతరం అంటూనే రోమాలు నిక్కబోడుచుకుంటాయి

భారత ప్రజలకు వందేమాతరం ఓ ప్రభంజన

గీతమై అందరి నాలికల పై ఆలాపనయి

ప్రతి భారతీయునికి మేలుకొలుపు గేయమై

వర్ధిల్లు తున్న గేయం వందేమాతరం

Comments(0)

Sign in to join the conversation.

No comments yet. Be the first to comment!