
Neeve Set Ayyedi Pettu
PRO & Creator Features
Unlock advanced AI features with Pro (Audio2Audio, Voice Clone, Photo Covers, LoRA) or Creator (Variations, Edit Sections, Stem Separation).
Audio2Audio Remix
Pro & Creator
Voice Clone
Pro & Creator
Create Variations
Creator only
Edit Sections
Creator only
Stem Separation
Creator only
Lyrics
▶ Play this song to follow along.
పల్లివి:ఇళ్లు పడిపోతుంది చూడన్నా కొన్నాలు ఎలీనా కొంప పడిపోతుంది చూడన్నా(2)మనము కట్టుదామంటే కుదరదు మహిమతో కట్టిన ఇల్లు వారు కరుణతో కట్టిన ఇల్లన్నా యోహోవా చేతి మహిమతో కట్టిన ఇల్లన్నా(2)
[Verse]
నాలుగు రాళ్ళది నటన ధూలాలు ఎనిమిది ఐదు మేడలు మేడలు నిలిపినడన్నా ఐదు ఐదుల ఇరువైదుల ముప్పది ముళ్లతాడు పరచి మూడు మునుముల నాలుగు సెర్లతో మట్టితో కట్టిన ఇల్లు(2)..
[Verse]
మూడునాళ్ల ముచ్చట బ్రతుకన్నా మురిసిపోతున్నావు నీవు ఇందులోని ఎక్కడికి ప్రయనాము
ఎందాక ప్రయాసము శాంతి లేక బ్రతుకు లేక కుమిలి కుమిలి పోయే ఇల్లు(2)…
[Verse]
తొమ్మిది రంధ్రముల బొమ్మన దీని దుంపదెంచ్ నమ్మటానికి తరము కాదన్న మట్టితో బొమ్మను చేసి జీవని వూదినాడు తన పోలిక దానికిచ్చి చక్కగా కట్టిన ఇల్లు (2)…