Back to home
Vydya MadhukarLearn to sing thisKaraoke with live pitch — get a score on every lineSing →

Acoustic
Golden Hour on the Porch
0 likes0 plays2:15
Style: country, acoustic guitar, steel guitar, fiddle, 100 bpm, heartfelt, rustic, warm, female vocal, piano, guitar, drums, synth, happy
PRO & Creator Features
Unlock advanced AI features with Pro (Audio2Audio, Voice Clone, Photo Covers, LoRA) or Creator (Variations, Edit Sections, Stem Separation).
Audio2Audio Remix
Pro & Creator
Voice Clone
Pro & Creator
Create Variations
Creator only
Edit Sections
Creator only
Stem Separation
Creator only
Lyrics
▶ Play this song to follow along.
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..
బంగారు బతుకమ్మ ఉయ్యాలో..
తెలంగాణ తల్లికి ఉయ్యాలో.
తొలి బిడ్డవమ్మా ఉయ్యాలో..
పూలన్నీ పేర్చి ఉయ్యాలో..
పూజించే పండుగ ఉయ్యాలో..
తీరొక్క పూలతో ఉయ్యాలో..
తీరుగ పేర్చేము ఉయ్యాలో..
అమ్మలక్కల్లార ఉయ్యాలో..
అందరూ రండి ఉయ్యాలో..
ఆడుదాం ఆటలు ఉయ్యాలో..
పాడుదాం పాటలు ఉయ్యాలో..
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..
బంగారు బతుకమ్మ ఉయ్యాలో..
తెలంగాణ తల్లికి ఉయ్యాలో..
తొలి బిడ్డవమ్మా ఉయ్యాలో..