
Gravity in the Groove
PRO & Creator Features
Unlock advanced AI features with Pro (Audio2Audio, Voice Clone, Photo Covers, LoRA) or Creator (Variations, Edit Sections, Stem Separation).
Audio2Audio Remix
Pro & Creator
Voice Clone
Pro & Creator
Create Variations
Creator only
Edit Sections
Creator only
Stem Separation
Creator only
Lyrics
▶ Play this song to follow along.
[Chorus]
పాటలు పాడేదామా
ఆటలు ఆడేదామా
బతుకమ్మ నీతో
బతుకంతా ఇలాగ
సందడి చేసేదామా
[Verse 1]
నేల తల్లి పూలకుప్పవే నీవు
వేల తల్లుల మొక్కులవే నీవు
ముంగిళ్లో ముత్యమై
సిరిమల్లె చుట్టమై
పట్టుపు రాణివై వెలిగిపో సుమ్మా
నిండువెన్నెలనే కురిసి పంచిపో సుమ్మా
[Chorus]
[Verse 2]
తంగేడు బంగారి సోగసువే నీవు
గునుగు పూల చెలిమివే నీవు
మురిసే ముద్దుబంతిలా
ఆడపిల్ల మనసులా
తీరికల పూలల్లో
సుకుమారివే సుమ్మా
తెలంగాణ గుండె దరువువే సుమ్మా
[Chorus]
[Verse 3]
పూల తేరువై సాగిపో నీవు
పసుపు మెరుపువై మెరిసిపో నీవు
అందాల బంధమై
తెలంగాణ గంధమై
ఆడపడుచుల ఆశల బతుకమ్మా
ఆత్మీయ అతుకేసి పోవమ్మా
[Chorus]