Back to home
నీ ప్రేమ మాయ
Orchestral

నీ ప్రేమ మాయ

HUMANS CLUB CENTRALHUMANS CLUB CENTRAL
0 likes1 plays3:37
Style: cinematic, orchestral, epic, strings, brass, percussion, dramatic, emotional, Soulful vocals, male vocal, piano, guitar, bass, romantic, Melodic Telugu Folk & Romantic Duet
Learn to sing thisKaraoke with live pitch — get a score on every lineSing →

PRO & Creator Features

Unlock advanced AI features with Pro (Audio2Audio, Voice Clone, Photo Covers, LoRA) or Creator (Variations, Edit Sections, Stem Separation).

Audio2Audio Remix

Pro & Creator

Voice Clone

Pro & Creator

Create Variations

Creator only

Edit Sections

Creator only

Stem Separation

Creator only

Lyrics

▶ Play this song to follow along.

[Stanza 1]

చిన్ని పలుకైనా తేనెలొలికేనా

తొలకరి వలపుల పిలుపులో

నాలో రేగే ఆశల రూపమ్ నీవేలే

అయినా నీకెలా చెప్పను నేనేమి చెయ్యనూ!

[Stanza 2]

నీ హావభావాలన్నీ నాలోన నింపేసాలె

నీ అంద చందాలన్నీ నా మదిన వంపేసాలె

నువ్వే ఒక వరమై నా పై రవి కరమై

వెన్నెల లా వేకువలా విరిసిన ఈ రేయి...

నీకెలా చెప్పను నేనేమి చెయ్యనూ!

[Chorus / Repeat]

చిన్ని పలుకైనా తేనెలొలికేనా

తొలకరి వలపుల పిలుపులో

నాలో రేగే ఆశల రూపమ్ నీవేలే

అయినా నీకెలా చెప్పను నేనేమి చెయ్యనూ!

[Stanza 3]

మదిలోన మాటలు అన్ని మౌనంగా నిను చేరాయి

పనిలేని మనసుకు మాత్రం నీ తలపు ఎంతో హాయి..

నువ్వే నా కలవై నా పై ఒక వలవై

బందించి, వేధించి చెదిరిన ఆ నిమిషం...

నీకెలా చెప్పను నేనేమి చెయ్యనూ!

[Outro / Chorus Finale]

చిన్ని పలుకైనా తేనెలొలికేనా

తొలకరి వలపుల పిలుపులో

నాలో రేగే ఆశల రూపమ్ నీవేలే

అయినా నీకెలా చెప్పను నేనేమి చెయ్యనూ!

Comments(0)

Sign in to join the conversation.

No comments yet. Be the first to comment!