Back to home
Naa Gundello Dhol
Upbeat

Naa Gundello Dhol

Satyajitray SreekurmamSatyajitray Sreekurmam
0 likes1 plays3:14
Style: Heavy bass, male vocal, female vocal, duet, choir, bass, drums, synth, guitar, romantic, happy, aggressive, Upbeat Telugu Folk Duet (Mass Beat & Dhol Mix)
Learn to sing thisKaraoke with live pitch — get a score on every lineSing →

PRO & Creator Features

Unlock advanced AI features with Pro (Audio2Audio, Voice Clone, Photo Covers, LoRA) or Creator (Variations, Edit Sections, Stem Separation).

Audio2Audio Remix

Pro & Creator

Voice Clone

Pro & Creator

Create Variations

Creator only

Edit Sections

Creator only

Stem Separation

Creator only

Lyrics

▶ Play this song to follow along.

[Intro / Beat Drops]

(Lively dholak rhythm picks up with energetic folk percussion)

[Verse 1]

Male: నీ మోము మందారాన్ని , నా మునివేళ్ళ పట్టి ,

నా కళ్ళలోన నీకు ఇల్లు కట్టి ..

నీ సంపంగి ముక్కు సన్నగా తాకి ,

నా శ్వాస నీ శ్వాస జత చేసి

ఆ తుమ్మెద రెక్కల పెదవుల పాకీ

నేను నీవయిపోనా ..హ హహ అహ

[Verse 2]

Female: ఛీ సిగ్గయినా లేదు , ఛాయా ఎగ్గాయినా లేదు

కంగారు గున్న అబ్బాయి ,

నీ చెవ్వు పట్టి , గట్టి గా గిల్లిపెట్టి

ఉన్న వేడి అంత దింపాలా హ హహ అహ

[Verse 3]

Male: అహో కన్నుల్లో కోపం కానీ బుగ్గల్లో సిగ్గు ,

ఎర్రని చెక్కిలి చెప్పేయ్ సిగ్నలా ,

Female: ఓహో కలం తో రాయని కాగితం లేని

కవి గారి కపిత్వయం పైత్యమా !

[Bridge / Folk Chorus]

(Fast-paced rhythm with heavy mass dhol beats)

[Chorus]

ఊళ్ళోల నవ్వుకుంటారు ఊరు వాడా..

ఈ జోడీ చూడ ముచ్చటైన జోడా!

[Verse 4]

Male: ఎర్రచీర కట్టి పల్లెటూరి దారిలోన

నువ్వు నడిచి వస్తుంటే ఎండ కాస్తా చల్లబడదా?

నీ కాలి అందెల సవ్వారి నా గుండెల్లో రైళ్ళు పరిగెత్తించదా?

బుజ్జి పాపాయి... నన్ను ఇట్టాగే కొరుక్క తింటావా?

[Verse 5]

Female: అరేయ్ ఊరుకో నీ సోకు మాటలు,

ఆకాశానికి హత్తుకునే నీ అల్లరి చూపులు!

కనుబొమ్మల వింటితో గురిపెట్టి కొట్టానంటే,

నీ గుండె గుబేల్ మంటది జాగ్రత్త బాబూ!

[Outro]

Male & Female: మంట పుట్టించే ఈ మాసపు రేయి,

మనసంతా నీకై చేసేయ్ హాయ్ హాయ్!

(High tempo dhol beats fade out with a playful laugh)

Comments(0)

Sign in to join the conversation.

No comments yet. Be the first to comment!