
Groove Crusher
PRO & Creator Features
Unlock advanced AI features with Pro (Audio2Audio, Voice Clone, Photo Covers, LoRA) or Creator (Variations, Edit Sections, Stem Separation).
Audio2Audio Remix
Pro & Creator
Voice Clone
Pro & Creator
Create Variations
Creator only
Edit Sections
Creator only
Stem Separation
Creator only
Lyrics
▶ Play this song to follow along.
నడక చూడు , నడుము చూడు, గుండదిరే, కన్ను చెదిరేయ్ , ఎవరది , బుజ్జిమా, అబ్బో అబ్బో పోదామా
మా మా బుజ్జిమా , సన్నజాజి సరసమా , గుబాళించే మరువమా , నడిచొచ్చిన స్వర్గమా , ఓ మా బుజ్జిమా, నో అంటే విరహమా , వద్దంటూ విసుక్కోక సై అంటే సరసమా , మా ఒడికి నీ మడికి దూరమెంతో తెలుపుమా
మందెయ్ మాకెక్కేసావే , మతై నిండా ముంచేసావే , మొహం ఆలా చల్లేసావే , మనసె ఇలా గుంజేసావే..
ఎవడు ఎవడు ఎవ్వడు వాడెవ్వడు వీడెవ్వడు , దబిడి దిబిడి దబాయిస్తే రాతిరి కే సుందరి, నా హాటీ , నో పోటీ, అరే తిరుగుతుంటే తిరునాళ్ల పంచుకుంటూ ఐసు పుల్ల , బుజ్జిమాకి హార్ట్ బీట్ డింగరి డింగాల్లో , మనసే ఒనికొనికె సై , అరే ఇంటెనక సందులోన సరసానికి పోయి, నులకమంచం ముడులన్నీ విడి పోవాలోయ్ , అది చూసి చూసి జాణ లంతా జావ కారలోయ్
బుజ్జమ్మా !
మా మా బుజ్జిమా , సన్నజాజి సరసమా , గుబాళించే మరువమా , నడిచొచ్చిన స్వర్గమా , ఓ మా బుజ్జిమా, నో అంటే విరహమా , వద్దంటూ విసుక్కోక సై అంటే సరసమా , మా ఒడికి నీ మడికి దూరమెంతో తెలుపుమా
మందెయ్ మాకెక్కేసావే , మతై నిండా ముంచేసావే , మొహం ఆలా చల్లేసావే , మనసె ఇలా గుంజేసావే..
అరె కాకి నిను నూకి నీ రెండు కళ్ళు పీకి , చలాకి , తుపాకీ , ఆ కన్నె పెట్టను తాకి ఆ పచ్చ పొదల మాటునున్న పూల మంచమెక్కి , మనసులోని మాటలతో మల్లె తీగై పాకి డన్ డనకర డాం డాం డకర డకర డాం పూలు తెచ్చి డాం డాం మాల కట్టుతాం , సెంటు తెచ్చి డాం డాం స్ప్రే లు కొట్టుతాం , అడ్డమొస్తే డాం డాం నడ్డి విరుచుతాం
సన్నజాజి , నా విరజాజి ఈ గొడవేంటి ఈ గోలేంటి వరమాల నా మెడనేసి అరె మనువాడే ఓ నంగనాచి
ఆశపడి వత్చామే కాష్ తీసుకోచ్చమే ఆస్తులమ్మి దాచుకున్న కాసులట్టుకొచ్చామే , మదిన మెదిలి కధలి కధలి