Back to home
Hyderabad Nights Dappu Mass
Energetic

Hyderabad Nights Dappu Mass

sagar msagar m
0 likes1 plays3:23
Style: Telugu mass street rap about Hyderabad, energetic male Telugu rapper, catchy call-and-response hook, powerful 808 bass, punchy drums, Indian dappu and percussion, cinematic mass beat, 95 BPM, confident swagger, funny bachelor-life attitude, Hyderabad night-city atmosphere, Charminar and Golconda vibe, energetic chorus, commercial Telugu hip-hop production.
Learn to sing thisKaraoke with live pitch — get a score on every lineSing →

PRO & Creator Features

Unlock advanced AI features with Pro (Audio2Audio, Voice Clone, Photo Covers, LoRA) or Creator (Variations, Edit Sections, Stem Separation).

Audio2Audio Remix

Pro & Creator

Voice Clone

Pro & Creator

Create Variations

Creator only

Edit Sections

Creator only

Stem Separation

Creator only

Lyrics

▶ Play this song to follow along.

అరేయ్ మచ చలొ హైదరాబాద్

ఇదే రా మామ మన హైదరాబాద్...

హైదరాబాద్‌లో ఉంటది చార్మినార్,

చార్మినార్‌లో దొరుకుతది ఇరానీ చాయ్,

అది తాగితే ఉంటది మచ

ఇక ఆహా… రోజంతా రచ్చే రచ్చ!

హైదరాబాద్ అంటే గుర్తొచ్చేది జాబులు,

కానీ మేము ఉంటాం ఆ జాబులు లేకున్నా…

ఎందుకంటే మచ్చ…

మేము సింగిల్స్ రా లుచ్చా!

అరేయ్ మచ్చ… హా!

అరేయ్ మచ్చ… హా!

మనం జాబ్ లేకున్నా బతుకుతాం స్ట్రాంగ్‌గా,

ఎంత ట్రాఫిక్ ఉన్నా పోతాం ఫాస్ట్‌గా,

మాకంటూ ఏం లేవు రా పెద్ద పెద్ద ఆశలు,

మాకంటూ ఉంటే చాలు రా డైలీ నైట్ జల్సాలు!

రూమ్ రెంట్, కరెంట్ బిల్లు, మెస్ ఖర్చులు,

నెలాఖరుకల్లా ఖాళీ అయ్యే పర్సులు!

బ్యాచిలర్ లైఫ్ అంటే అంత ఈజీ కాదు బ్రో,

ప్రతి రోజు ఒక కొత్త సమస్య బ్రో!

అరేయ్ మచ్చ… హా!

అరేయ్ మచ్చ… హా!

దుర్గం చెరువు దగ్గర ఉంటది నైట్ లైట్ షో,

అది నువ్వు చూడకుండా ఉంటే నీ లైఫ్ వేస్ట్ పో!

హైదరాబాద్‌లో ఉంటారు రా పోరీలు,

వాళ్లని గెలికితే జరుగుతాయి రా మన గోటీలు!

కానీ ఒక్కసారి సెట్ అయితే ఉంటది రా లైఫ్,

మొత్తం బిందాస్… బిందాస్!

అరేయ్ మచ్చ… హా!

అరేయ్ మచ్చ… హా!

ఈడా చూడు రా గోల్కొండ

ఎటు చూసిన అంత బండ,

తిరగడానికి చాలా సులువు రా,

కాని అంతు చిక్కని మిస్ట్రీ లు ఎన్నో రా.....

హుస్సేన్ సాగర్‌లో బుద్ధుని విగ్రహం,

చూస్తూ ఉంటే వచ్చేస్తది సూర్యాస్తమయం.

ఆ టైంలో వస్తారు రా లవర్స్,

వాళ్లంతా ఒక బేవార్స్!

అరేయ్ మచ్చ… హా!

లవర్స్ అన్నాక గుర్తొచ్చింది రా…

నీకు గనక ఉంటే పోరీ,

కొనివ్వరా దానికి చార్మినార్ గాజులు,

అప్పుడు చూడరా దాని ఫేస్‌లో స్మైలులు!

అప్పుడు ఉంటది రా నీకు…

హే… హే… పండగే పో!

చార్మినార్....మనదిరా!

గోల్కొండ... మనదిరా!

హుస్సేన్ సాగర్... మనదిరా!

రూమ్ రెంట్... మనదిరా!

ట్రాఫిక్ కూడా.... మనధెర!

కష్టాలొచ్�

Comments(0)

Sign in to join the conversation.

No comments yet. Be the first to comment!