
Amma Jagadamba Alankarana
PRO & Creator Features
Unlock advanced AI features with Pro (Audio2Audio, Voice Clone, Photo Covers, LoRA) or Creator (Variations, Edit Sections, Stem Separation).
Audio2Audio Remix
Pro & Creator
Voice Clone
Pro & Creator
Create Variations
Creator only
Edit Sections
Creator only
Stem Separation
Creator only
Lyrics
▶ Play this song to follow along.
[Intro]
[Temple bells, soft veena, flute and gentle female humming]
[Chorus]
అంబికా మనోహరి శ్రీ శాంభవి
నీకు శతకోటి మ్రొక్కులే సుగుణాకరి
[Verse 1]
జగమేలు తల్లివే జగదీశ్వరీ
మా పాలి దైవమే శ్రీ పార్వతీ
[Melodic Build]
నీ ధ్యానమే అమోఘము
నీ రూపమే అపురూపము
నీ పాటలే అద్భుతము
నీ కరుణయే అమ్మ అపారం
[Grand Chorus – Female Lead + Powerful Female Choir]
అంబికా మనోహరి శ్రీ శాంభవి
నీకు శతకోటి మ్రొక్కులే సుగుణాకరి
[Instrumental]
[Verse 2]
ఓంకార రూపిణి శ్రీ శాంభవి
అంబికా మనోహరివే జయ శాంభవి
నీ చల్లని చూపుతో మమ్మేలు శ్రీగౌరి
నీ కరములతో అమ్మా కరుణించు భవాణి
నీ పాద పద్మములను ఆశ్రయించగా దేవి
నీ కటాక్షము చూపుమా భవాణి
[Chorus]
అంబికా మనోహరి శ్రీ శాంభవి
నీకు శతకోటి మ్రొక్కులే సుగుణాకరి
అంబికా మనోహరి శ్రీ శాంభవి
నీకు శతకోటి మ్రొక్కులే సుగుణాకరి
[Outro]