
Shatter The Silence
PRO & Creator Features
Unlock advanced AI features with Pro (Audio2Audio, Voice Clone, Photo Covers, LoRA) or Creator (Variations, Edit Sections, Stem Separation).
Audio2Audio Remix
Pro & Creator
Voice Clone
Pro & Creator
Create Variations
Creator only
Edit Sections
Creator only
Stem Separation
Creator only
Lyrics
▶ Play this song to follow along.
[openning piano hook with humming]
[పల్లవి #]
చారడేసి కళ్ళలోనా..
చెప్పలేని ఊసులెన్నో
చిన్ని నవ్వు నవ్వినావే..
వెన్నెలంత పరచినావే
[gap ]
[guitar music]
నా చిట్టిగుండెలోనా..
అంతులేని ప్రేమ ఉంది ..
పొంగి పొంగి నింగి తాకి..
విశ్వమంత చేరినాదే
[music]
[Verse 1]
మనసులోని భావనల్ని.. మాటలోన చెప్పలేను
చెప్పలేని మౌనాన్ని.. గుండెలోన దాచలేను!
[gap with music]
కంటిపాప నిన్ను చూసి.. కదలకుండ నిలిచిపోయే
నిమిషమైనా నిన్ను వీడి.. ప్రాణముండనంటుందే
[music]
[పల్లవి #]
చారడేసి కళ్ళలోనా..
చెప్పలేని ఊసులెన్నో
చిన్ని నవ్వు నవ్వినావే..
వెన్నెలంత పరచినావే
[Bridge]
[music with guitar strings]
[Verse 2]
నీతలపుల తోటలోనే.. రోజూ నే గడిపేస్తా
నీ వలపుల ఊయలలో.. కాలమంతా ...కరిగించేస్తా
[gap with music]
నీడలాగ నీ వెనుకే.. నా అడుగు సాగిపోదా....
జన్మ జన్మల బంధం.. కలకాలం నిలిచిపోదా....
[music]
[పల్లవి #]
చారడేసి కళ్ళలోనా..
చెప్పలేని ఊసులెన్నో
చిన్ని నవ్వు నవ్వినావే..
వెన్నెలంత పరచినావే
[closing music]