Back to home
Neon Velvet Collision
Ambient

Neon Velvet Collision

LULU MASTERLULU MASTER
0 likes0 plays4:03
Style: Funky guitar, Ambient pads, Melodic, Distorted, female vocal, male vocal
Learn to sing thisKaraoke with live pitch — get a score on every lineSing →

PRO & Creator Features

Unlock advanced AI features with Pro (Audio2Audio, Voice Clone, Photo Covers, LoRA) or Creator (Variations, Edit Sections, Stem Separation).

Audio2Audio Remix

Pro & Creator

Voice Clone

Pro & Creator

Create Variations

Creator only

Edit Sections

Creator only

Stem Separation

Creator only

Lyrics

▶ Play this song to follow along.

ఆహ్వానం... ఆహ్వానం... బోడ ఇంటి వారి ఆహ్వానం...

ఆహ్వానం... ఆహ్వానం... బోడ ఇంటి వారి నూతన వస్త్రఅలంకరణ వేడుకకు ఆహ్వానం..

కన్నుల పండుగ... మనోజ్ఞ.. మనోహ్యల మనోహర మజిలీకి..... కన్నుల పండుగ...

ఆహ్వానం... ఆహ్వానం...

బోడ ఇంటి వారి ఆహ్వానం...

తారలలా తలుకు బెలుకులా మెరిసే మా ముద్దు బిడ్డలు...

అందాల వేడుకకై ముస్తాబయ్యెను మా చిన్నారి తల్లులు...

రారండి.... ఓ.. బంధుమిత్రులారా....

రారండి...

నిండు నూరేళ్లు వర్ధిల్లాలని దీవించండి...

ఓ.... బంధుమిత్రులారా....

మీ రాకకై మాకుటుంబం హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతుంది..

స్వాగతం... సుస్వాగతం

స్వాగతం... సుస్వాగతం

సస సరిగమ పదనిస

సంతోషాల గీతం... ఓ

సంతోషాల గీతం...

అక్టోబర్ ఇరవైఐదున, మీరంతా కలవాలి…

సంతోషాలు విరబూయాలి...

అమ్మ.. నాన్నలు... అమ్మమ్మ తాతయ్యల ప్రేమలు పండాలి…..

పండగలా జరగాలి....

బోడ ఇంటి వారి ముద్దు మురిపెం తీరాలి...

బంగారు బిడ్డలను దేవతల్లా దీవిం చాలి...

రారండి …. రారండి …. ఓ.... బంధుమిత్రులారా....

రారండి... ఓ... ఓ... తప్పక రారండి ... ఓ... ఓ...

Comments(0)

Sign in to join the conversation.

No comments yet. Be the first to comment!