
PRO & Creator Features
Unlock advanced AI features with Pro (Audio2Audio, Voice Clone, Photo Covers, LoRA) or Creator (Variations, Edit Sections, Stem Separation).
Audio2Audio Remix
Pro & Creator
Voice Clone
Pro & Creator
Create Variations
Creator only
Edit Sections
Creator only
Stem Separation
Creator only
Lyrics
▶ Play this song to follow along.
(ఓ... ఓ... ఓ...)
నీ సిలువ చెంతకు నను పిలువగా
కన్నవారె కన్నీరు మిగిల్చిన
తోబుట్టువులె తొందర చేసిన
కష్టాలే శోకములో నెట్టిన
నా అనువారె నాపై చెలరేగిన
గుండెల్లో ఓ... ఓ... ఓ...
గాయమై కన్నీరై కారుతుంది
మదిలోన వేదన మమత కరువై
ఘోషిస్తుంది
యేసయ్య నీ సిలువ చెంతకు నను పిలువగా
నీ సిలువ మోయగల శక్తి నా కిమ్మయ్య
నిలిచావు నా చెంత మలిచావు నాస్థితిని
మమతలే కరువైన మదినిండా నీ ఆశలే
(నీ ఆశలే... నీ ఆశలే...)
అనురాగం పండించి ఆదరణ నిచ్చావు
పనికిరాని నన్ను పనిముట్టుగ చేసి
దయలేని లోకంలో దండన విధించావు
శ్రమల సంకెళ్ళు నను బంధించిన
గుండెల్లో ఓ... ఓ... ఓ...
గాయమై కన్నీరై కారుతుంది
మదిలోన వేదన మమత కరువై
ఘోషిస్తుంది
యేసయ్య నీ సిలువ చెంతకు నను పిలువగా
నీ సిలువ మోయగల శక్తి నా కిమ్మయ్య
నిలిచావు నా చెంత మలిచావు నాస్థితిని
మమతలే కరువైన మదినిండా నీ ఆశలే
(నీ ఆశలే... నీ ఆశలే...)
శ్రమలె సాక్ష్యముగ మలిచావు
లోకమో శాపముగ మారిన
నీ ప్రేమ నన్ను విడిపించెను
(విడిపించెను...)
యేసయ్య నీ సిలువ చెంతకు నను పిలువగా
నీ సిలువ మోయగల శక్తి నా కిమ్మయ్య
నిలిచావు నా చెంత మలిచావు నాస్థితిని
మమతలే కరువైన మదినిండా నీ ఆశలే
(నీ ఆశలే... నీ ఆశలే...)
(యేసయ్య... యేసయ్య...)
(నీ సిలువ... నీ సిలువ...)
(ఓ... ఓ... ఓ...)