Back to home
కృపా ఇది నీ కృపా
Gospel

కృపా ఇది నీ కృపా

Yem RaYem Ra
0 likes1 plays4:43
Style: Telugu Christian worship song with a warm, deep and expressive male voice. Clear Telugu pronunciation, strong but gentle vocal delivery, emotional and devotional singing, heartfelt worship atmosphere. Slow to medium tempo with a beautiful memorable melody. Begin softly and prayerfully, gradually build emotional intensity in the chorus “కృపా ఇది నీ కృపా”. Rich male vocals with natural expression, controlled vibrato and meaningful pauses. Soft piano, gentle acoustic strings, subtle flute, warm pad and light percussion. Chorus should feel uplifting and powerful without becoming aggressive. Traditional Telugu Christian worship feeling blended with modern cinematic worship production. No female vocals, no rap, no spoken words. Clean studio-quality vocal, vocals clearly louder than instruments.

PRO & Creator Features

Unlock advanced AI features with Pro (Audio2Audio, Voice Clone, Photo Covers, LoRA) or Creator (Variations, Edit Sections, Stem Separation).

Audio2Audio Remix

Pro & Creator

Voice Clone

Pro & Creator

Create Variations

Creator only

Edit Sections

Creator only

Stem Separation

Creator only

Lyrics

▶ Play this song to follow along.

[Verse 1]

అనంతజ్ఞాని నీకు అల్పుడను నాకు సహవాసమా

మహిమాన్విత నీకు మట్టినైన నాకు స్నేహమా

[Pre]

కృపా ఇది నీ కృపా

కృపా ఇది నీ కృపా

కృపా ఇది నీ కృపా

కృపా ఇది నీ కృపా

కేవలం నీ కృపా

కేవలం నీ కృపా

కేవలం నీ కృపా

కేవలం నీ కృపా

కృపా కృపా కృపా కృపా కృపా

[Chorus]

కృపా ఇది నీ కృపా

కృపా ఇది నీ కృపా

[Verse 2]

కోట్లాది జనులలో గుర్తించావు

కోరుకునే కుమారునిగా లెక్కించావు

కోట్లాది జనులలో గుర్తించావు

కోరుకునే కుమారునిగా లెక్కించావు

క్షమించే మనసు కల్గి ఫలించే జీవమిచ్చి

క్షమించే మనసు కల్గి ఫలించే జీవమిచ్చి

పరలోక పౌరునిగా నను చేసావు

నను చేసావు

పరలోక పౌరునిగా నను చేసావు

నను చేసావు

[Chorus]

కృపా ఇది నీ కృపా

కృపా ఇది నీ కృపా

కేవలం నీ కృపా

[Verse 3]

అప్పగించుకున్నాను నీ కృపకే నేను

గొప్పదేవుడా నీ సన్నిధిలో ఉన్నాను

అప్పగించుకున్నాను నీ కృపకే నేను

గొప్పదేవుడా నీ సన్నిధిలో ఉన్నాను

పిలిచినవాడా నన్ను గెలిచినవాడా

పిలిచినవాడా నన్ను గెలిచినవాడా

ప్రేమించి ప్రేరేపించి బలపరచినవాడా

స్థిరపరచినవాడా

ప్రేమించి ప్రేరేపించి బలపరచినవాడా

స్థిరపరచినవాడా

[Final Chorus]

కృపా ఇది నీ కృపా

కృపా ఇది నీ కృపా

కృపా ఇది నీ కృపా

కృపా ఇది నీ కృపా

కేవలం నీ కృపా

కేవలం నీ కృపా

కేవలం నీ కృపా

కేవలం నీ కృపా

కృపా కృపా కృపా కృపా కృపా

[Outro]

కృపా ఇది నీ కృపా

కేవలం నీ కృపా

Comments(0)

Sign in to join the conversation.

No comments yet. Be the first to comment!