Back to home
Veera Prasthanam
Emotional

Veera Prasthanam

srinivas kandulasrinivas kandula
0 likes1 plays7:54
Style: Epic cinematic Telugu soundtrack, emotional and inspiring atmosphere, grand orchestral arrangement, powerful strings, soaring violins, deep cellos, emotional piano, cinematic brass, ethnic flute, ambient pads, thunderous percussion, taiko-style drums, deep bass impacts, rich choir vocals, dynamic build-ups, dramatic transitions, goosebumps-inducing melodies, wide stereo imaging, crystal-clear studio-quality production, immersive soundscape, film-score level orchestration, emotional peaks and powerful climax, blockbuster Telugu movie background score feel, unforgettable and majestic ending

PRO & Creator Features

Unlock advanced AI features with Pro (Audio2Audio, Voice Clone, Photo Covers, LoRA) or Creator (Variations, Edit Sections, Stem Separation).

Audio2Audio Remix

Pro & Creator

Voice Clone

Pro & Creator

Create Variations

Creator only

Edit Sections

Creator only

Stem Separation

Creator only

Lyrics

▶ Play this song to follow along.

వందనాలు వందనాలు నాన్న ని ప్రేమలకు

ఎవ్వరు గుర్తించని త్యాగం నీది నాన్న |2 |

నీ కష్టం కనిపించ నీయవు నాన్న,

ని ప్రేమను కనపడనీయవు నాన్న,

ని కన్నా బిడ్డలే ప్రపంచం అనుకున్నావు

బిడ్డలా ఎదుగుదలే ని సంపద అనుకుంటివి

వందనాలు వందనాలు నాన్న ని ప్రేమలకు

కడుపులు పస్తు పెట్టి,పడ్డ కష్టం,

తెలియనీయవు నీ సంసారానికి,

చిరిగినా బట్టలు నీకు ఉన్న,

బిడ్డలకు కొత్త బట్టలో ని ప్రేమ,

వారి సంతోషం ని సంతోషం అంటివి,

వందనాలు వందనాలు నాన్న ని ప్రేమలకు .

అమ్మ ప్రేమ విలువ కనిపిస్తది,

నివ్వు చూపే ప్రేమ ఎవ్వరు ఎరుగనిది,

నాన్నంటే ఓ దైర్యం, నాన్నంటే ఓ నమ్మకం,

నివ్వు లేని జీవితం ఓ నరకం నాన్న,

వందనాలు వందనాలు నాన్న ని ప్రేమలకు

ఎవ్వరు గుర్తించని త్యాగం నీది నాన్న |2 |

కూతురు లగ్గం, సాగనంపే నీ బాధ,

సముద్ర కెరటం కన్నా ,

ఎగిసిపడే కంటి సంద్రం కనపడనది నాన్న,

వందనాలు వందనాలు నాన్న ని ప్రేమలకు

ఏమి ఆశించని ఉత్తముడైయావు నాన్న,

నిన్ను మించిన దేవుడు ఉన్నడా లోకం లో ,

బిడ్డకు కష్టం వొస్తే , ఆ కష్టానికే ఎదురుంటావు,

బిడ్డ సంతోషం కళ్ళలో చూసి సంబరపడుతావు

ఏమిచ్చి తీర్చుకోము నీ ఋణం నాన్న,

వందనాలు వందనాలు నాన్న ని ప్రేమలకు

ఎవ్వరు గుర్తించని త్యాగం నీది నాన్న |2 |

ఇంత త్యాగం చేసి వృదిలో పెట్టావు ,

ఆ బిడ్డ నిన్ను అనాథలా వొదిలేసినా ,

ఆ కన్నీటి భాదను కనిపించనీయవు ,

ఎంతటి ప్రేమ పెంచుకున్నావు నాన్న,

శిక్షించిన బిడ్డను, మాట పడనీయవు,

ఇంతకన్నా ఎవరు నాన్న ప్రేమ చూపేది,

వందనాలు వందనాలు నాన్న ని ప్రేమలకు

నాన్న ఉంటె బాగుండు ,

ఒక్కసారి గుండెపై హత్తుకొని ఉండాలని,

లోకం లో లేని నాన్న కోసం .

ఎంత ఏడ్చినా , గుర్తు చేసిన తిరిగి రాని ప్రేమ,

ఉన్నప్పుడే నాన్నతో ప్రేమను పంచుకో,

ప్రేమతో , నిండు సంతోషం తో సాగనంపు పరలోకానికి,

ఏమిచ్చినా తీరని ఋణం నాన్న నీది,

వందనాలు వందనాలు నాన్న ని ప్రేమలకు

ఎవ్వరు గుర్తించని త్యాగం నీది నాన్న |2 |

ఓ అన్న, ఓ తమ్ముడు అర్ధం చేసుకో

ఓ అక్క , ఓ చెల్లె నువ్వు ఓ ఇంటి కూతురువే

భార్య జీవితాంతం నీతో ఉంటె,

ఆ జీవితాన్ని నీకు ఇచ్చింది ఆ నాన్నే.

నీకోసం నాన్న చేసిన దాన్ని తలుచుకుని,

ఆ భాదని ఓదార్చడం దేవుడి వల్ల కూడా కాదు,

వందనాలు వందనాలు నాన్న ని ప్రేమలకు

ఎవ్వరు గుర్తించని త్యాగం నీది నాన్న |

Comments(0)

Sign in to join the conversation.

No comments yet. Be the first to comment!