Back to home
Velugu Pilupu
Cinematic

Velugu Pilupu

Krishnamanohar4t7 BrindavanamKrishnamanohar4t7 Brindavanam
0 likes2 plays4:40
Style: "A Telugu fim score melody song, cinematic inspiring style, ensuring natural rhythm and Intonation. Syllabic integrity.  Must follow the natural flow of the lyrics without stretching short vowels or clipping long vowels. Clear Telugu articulation, lyrical clarity, meanigful pause, rhythmic alignment between melody and lyrics, Solo male vocal., male vocal, inspiring, uplifting

PRO & Creator Features

Unlock advanced AI features with Pro (Audio2Audio, Voice Clone, Photo Covers, LoRA) or Creator (Variations, Edit Sections, Stem Separation).

Audio2Audio Remix

Pro & Creator

Voice Clone

Pro & Creator

Create Variations

Creator only

Edit Sections

Creator only

Stem Separation

Creator only

Lyrics

▶ Play this song to follow along.

ఉరకలెత్తి ఉప్పొంగెను... వెలుగొండా...

అన్నదాత కన్నులలో... వెలుగులు నిండా...

ఎన్నాళ్ళో తరతరాల... ఎదురుచూపులు..

కన్న కలలు నిజమయ్యెను... ఇన్ని నాళ్ళకు...

కన్నీళ్ళూ కష్టాలూ... రూపుమాపగా...

తరలి వచ్చె కృష్ణమ్మ....సిరులు నింపగా..

ఉరకలెత్తి ఉప్పొంగెను... వెలుగొండా...

అన్నదాత కన్నులలో... వెలుగులు నిండా...

ఆంధ్ర భగీరధుడు బాబు... అనుకున్నది సాధించే...

అన్నపూర్ణ ఆంధ్రావని.... అన్నపేరు నిలబెట్టె....

శ్రీశైలం మల్లన్న... సేవజేసి కృష్ణమ్మ...

కొండ తొలిచి...కోనదాటి...పరుగెత్తే గంగమ్మా

ఉరకలెత్తి ఉప్పొంగెను... వెలుగొండా...

అన్నదాత కన్నులలో... వెలుగులు నిండా...

కలకాలం నిలిచె...పూలసుబ్బయ్యా....నీ పేరు..

చంద్రబాబు కార్యదీక్ష... చూపించిన పట్టుదలా..

పారించెను ఈ నేలకు.. సాగునీరు త్రాగునీరు...

అసాధ్యమే లేదంటూ... అద్భుతంబుగా...

ఉరకలెత్తి ఉప్పొంగెను... వెలుగొండా...

అన్నదాత కన్నులలో... వెలుగులు నిండా...

నాలుగు జిల్లాల ప్రజల... నోము పండగా...

వెలిగె కొత్త ఆశలు.. యింటింట పండగే..

కార్యదీక్ష కలిగి నట్టి... నాయకులుంటే...

కరువుండదు ఏనాడూ...కూడు గుడ్డ కూ...

ఉరకలెత్తి ఉప్పొంగెను... వెలుగొండా...

అన్నదాత కన్నులలో... వెలుగులు నిండా...

కన్నీళ్ళూ కష్టాలూ... రూపుమాపగా...

తరలి వచ్చె కృష్ణమ్మ....సిరులు నింపగా..

ఉరకలెత్తి ఉప్పొంగెను... వెలుగొండా...

అన్నదాత కన్నులలో... వెలుగులు నిండా... [fade out]

Comments(0)

Sign in to join the conversation.

No comments yet. Be the first to comment!