Back to home
Viraha Raag
Indian Classical

Viraha Raag

mohan kmohan k
0 likes0 plays4:45
Style: indian classical, sitar, tabla, tanpura, raaga, meditative, traditional, male singer, sad voice

PRO & Creator Features

Unlock advanced AI features with Pro (Audio2Audio, Voice Clone, Photo Covers, LoRA) or Creator (Variations, Edit Sections, Stem Separation).

Audio2Audio Remix

Pro & Creator

Voice Clone

Pro & Creator

Create Variations

Creator only

Edit Sections

Creator only

Stem Separation

Creator only

Lyrics

▶ Play this song to follow along.

నిన్ను చూడని నా కనులకు...

నిదురంటూ రాదే...

సమయము గడిచినా మరువలేనులే...

నీ జ్ఞాపకాలే...

ప్రతి ఉదయం నీ కోసమే...

వెతుకుతుందే నా మనసే...

శ్వాస కూడా తడబడుతుందే...

నువ్వే లేకా...

....

శ్వాస కూడా తడబడుతుందే...

నువ్వే లేకా...

ఏ చోట నే ఉన్నా...

నీ గురుతులే నన్ను విడవనంటుందే...

నిన్ను తలచని క్షణమే లేనే....లేదే...

నిన్ను మరిచే మనసే నాది కాదే...

ఎప్పటికీ నాలో...

ముగియని కథేగా నీ పరిచయం..

......

ఎప్పటికీ నాలో...

ముగియని కథేగా నీ పరిచయం..

నిన్ను చూడని నా కనులకు...

నిదురంటూ రాదే...

సమయము గడిచినా మరువలేనులే...

నీ జ్ఞాపకాలే...

నింగిలోని తారల నా ముందుకొచ్చి...

నా గుండెలో ఏదో సందడి చేసి...

.....

.....

నింగిలోని తారల నా ముందుకొచ్చి...

నా గుండెలో ఏదో సందడి చేసి...

నన్ను చీకటిలో వదిలేసి వెళ్ళావే....

నిన్ను చేరుకోలేని శాపమేదో ....

నన్ను వెంటాడుతూ ఉందే...

నాలో తెలియని బాధేదో...

కనులను తడిపిందే...

నాలో తెలియని బాధేదో....

మనసును గాయం చేసిందే.....

గతమే మరిచి నే బ్రతకలేనులే...

గతమే మరిచి నే బ్రతకలేనులే...

Comments(0)

Sign in to join the conversation.

No comments yet. Be the first to comment!