Back to home
Strings Of Goodbye
Orchestral

Strings Of Goodbye

Krishnamanohar4t7 BrindavanamKrishnamanohar4t7 Brindavanam
0 likes1 plays5:32
Style: male vocal, sad, strings, Melodic

PRO & Creator Features

Unlock advanced AI features with Pro (Audio2Audio, Voice Clone, Photo Covers, LoRA) or Creator (Variations, Edit Sections, Stem Separation).

Audio2Audio Remix

Pro & Creator

Voice Clone

Pro & Creator

Create Variations

Creator only

Edit Sections

Creator only

Stem Separation

Creator only

Lyrics

▶ Play this song to follow along.

నా బాధే నే పాడుతున్నా..... పోలేక యింకా బ్రతికున్నా...

నా బాధే నే పాడుతున్నా.....

నీడవు నీవని..... నే నమ్మితినే.....

వెన్నున బాకును... దింపితివే....

నిజమే కాదు..... ప్రేమే నీకు...

ఇంకెవరిని... నే నమ్మేది.....

నా బాధే నే పాడుతున్నా..... పోలేక యింకా బ్రతికున్నా...

ప్రేమకు విషమే....ప్రతిఫలమాయె...

నమ్మక ద్రోహం.... బహుమతియయ్యె...

యెంచితి నిన్నే....దేవతగా.....

వంచనె..... బదులుగ... పంచితివే...

నా బాధే నే పాడుతున్నా..... పోలేక యింకా బ్రతికున్నా...

శిఖరము నీవని...శిరసొంచానే....

సకలము నీవే..... చాలను కొంటి....

నమ్మకమే..నా ..తప్పైపోయె.....

నయవంచనకే.... బలియై పోతి...

నా బాధే నే పాడుతున్నా..... పోలేక యింకా బ్రతికున్నా...

కల్మషమెరుగని...  మనసే నీకు...

కానుకగా... నేనిచ్చానే.....

ఇచ్చిన మనసును..... ముక్కలుజేసి...

తొక్కుతు..... నడిచి... వెళ్ళావే....

నా బాధే నే పాడుతున్నా..... పోలేక యింకా బ్రతికున్నా...

గుండెను గుడిగా... చేసితి నీకై....

గునపము ఎదలో... గుచ్చావే...

అనురాగమునే... బలహీనతగా.....

అలుసుగ... ద్రోహము..... చేశావే....

నా బాధే నే పాడుతున్నా..... పోలేక యింకా బ్రతికున్నా...

నాలో నేనే...... కుములుట కన్నా...

పరులకు బాధను......పంచగ లేను....

గుండెలు పగిలే..... వేదన రగిలే ....

బ్రతుకే బరువై..... నరకము మిగిలే...

నా బాధే నే పాడుతున్నా..... పోలేక యింకా బ్రతికున్నా...

నా బాధే నే పాడుతున్నా..... [fade out]..

Comments(0)

Sign in to join the conversation.

No comments yet. Be the first to comment!