Back to home
Dappu Bass Jashn
Folk

Dappu Bass Jashn

Venky SmilyVenky Smily
0 likes1 plays5:10
Style: Dappu,folkdrums,Thavil,Nadaswaram,Hand claps,Deep bass,, Heavy bass, male vocal, drums, bass, happy,bpm 130

PRO & Creator Features

Unlock advanced AI features with Pro (Audio2Audio, Voice Clone, Photo Covers, LoRA) or Creator (Variations, Edit Sections, Stem Separation).

Audio2Audio Remix

Pro & Creator

Voice Clone

Pro & Creator

Create Variations

Creator only

Edit Sections

Creator only

Stem Separation

Creator only

Lyrics

▶ Play this song to follow along.

గజముఖ వీరుడే

విఘ్నాల హరుడే

గజముఖ వీరుడే

విఘ్నాల హరుడే

ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు

అందాల పల్లకీ

అందాల పల్లకీ

మల్లెపూల పల్లకి

బంగారు పల్లకి

గణపయ్యుడెక్కినాడు

అందాల పల్లకి

మల్లెపూల పల్లకి

బంగారు పల్లకి

గణపయ్యుడెక్కినాడు

అందాల పల్లకి

వినాయక వీరుడు ఎక్కినాడు పల్లకి

గణపయ్య తండ్రి ఎక్కినాడు పల్లకి

వినాయక వీరుడు ఎక్కినాడు పల్లకి

గణపయ్య తండ్రి ఎక్కినాడు పల్లకి

పార్వతి బాలుడు కైలాస వాసుడు

శివపార్వతి తనయుడు ఎక్కినాడు పల్లకి

గజముఖ వీరుడే

విఘ్నాల హరుడే

గజముఖ వీరుడే

విఘ్నాల హరుడే

ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు

అందాల పల్లకీ

అందాల పల్లకీ

మల్లెపూల పల్లకి

బంగారు పల్లకి

గణపయ్యుడెక్కినాడు

అందాల పల్లకి

మల్లెపూల పల్లకి

బంగారు పల్లకి

గణపయ్యుడెక్కినాడు

అందాల పల్లకి

మణికంఠ సోదరుడు ఎక్కినాడు పల్లకి

షణ్ముఖ సోదరుడు ఎక్కినాడు పల్లకి

మణికంఠ సోదరుడు ఎక్కినాడు పల్లకి

షణ్ముఖ సోదరుడు ఎక్కినాడు పల్లకి

మోదక ప్రియుడు గజముఖ వాసుడు

విఘ్నేశ్వరుడు ఎక్కినాడు పల్లకి

గజముఖ వీరుడే

విఘ్నాల హరుడే

గజముఖ వీరుడే

విఘ్నాల హరుడే

ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు

అందాల పల్లకీ

అందాల పల్లకీ

మల్లెపూల పల్లకి

బంగారు పల్లకి

గణపయ్యుడెక్కినాడు

అందాల పల్లకి

మల్లెపూల పల్లకి

బంగారు పల్లకి

గణపయ్యుడెక్కినాడు

అందాల పల్లకి

విఘ్న మర్దనుడు ఎక్కినాడు పల్లకి

లంబోదరుడు ఎక్కినాడు పల్లకి

విఘ్న మర్దనుడు ఎక్కినాడు పల్లకి

లంబోదరుడు ఎక్కినాడు పల్లకి

గజాననుడు ఏకదంతుడు

వినాయకుడు ఎక్కినాడు పల్లకి

గజముఖ వీరుడే

విఘ్నాల హరుడే

గజముఖ వీరుడే

విఘ్నాల హరుడే

ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు

అందాల పల్లకీ

అందాల పల్లకీ

మల్లెపూల పల్లకి

బంగారు పల్లకి

గణపయ్యుడెక్కినాడు

అందాల పల్లకి

మల్లెపూల పల్లకి

బంగారు పల్లకి

గణపయ్యుడెక్కినాడు

అందాల పల్లకి

గణపయ్యుడెక్కినాడు అందాల పల్లకి

గణపయ్యుడెక్కినాడు అందాల పల్లకి

గణపయ్యుడెక్కినాడు అందాల పల్లకి

గణపయ్యుడెక్కినాడు అందాల పల్లకి

Comments(0)

Sign in to join the conversation.

No comments yet. Be the first to comment!