Back to home
Velvet Thunder
Pop

Velvet Thunder

John gscfJohn gscf
0 likes0 plays4:33
Style: female vocal, drums

PRO & Creator Features

Unlock advanced AI features with Pro (Audio2Audio, Voice Clone, Photo Covers, LoRA) or Creator (Variations, Edit Sections, Stem Separation).

Audio2Audio Remix

Pro & Creator

Voice Clone

Pro & Creator

Create Variations

Creator only

Edit Sections

Creator only

Stem Separation

Creator only

Lyrics

▶ Play this song to follow along.

పల్లవి:

ఆదియందు భూమిని శూన్యంలో వ్రేలాడదీసితివే

మా కొరకు ప్రతి దినము సమస్తమును ఏర్పరచితివే

నీ రూపంలో మమ్మును సృష్టించితివే

ఆ రూపమే మమ్మును పాపముగా మార్చిరే

కోరస్:

మరలా నీవే దేవా… మా కొరకు వ్రేలాడితివే

సిలువలో వ్రేలాడితివే… మా కొరకు వ్రేలాడితివే

మా పాపమంతా మోసి… మా శాపమంతా భరించి

మరలా నీవే దేవా… మమ్మల్ని రక్షించితివే…

ఓ యేసయ్యా… ఓ యేసయ్యా…

నీ ప్రేమే మా జీవితం…

చరణం 1:

ఆదాము

రూపంలో పుట్టిన మేము

పాపమై మారితిమే

పాపపు మార్గములో నడిచి

నీ ప్రేమను మరచితిమే

ఆ పాపపు అతిక్రమమే

విత్తనముగా మారితిమే

అయినా మమ్మల్ని విడువక

నీ కృపతో చేరదీసితివే…

కోరస్:

మరలా నీవే దేవా… మా కొరకు వ్రేలాడితివే

సిలువలో వ్రేలాడితివే… మా కొరకు వ్రేలాడితివే

మా పాపమంతా మోసి… మా శాపమంతా భరించి

మరలా నీవే దేవా… మమ్మల్ని రక్షించితివే…

చరణం 2:

మా కొరకు పాప రహిత రక్తాన్ని

సిలువపై చిందించితివే

మా కొరకు నీ ప్రాణాన్ని

సంతోషముగా అర్పించితివే

మేము చేసిన పాపములకు

నీవే బలిగా మారితివే

మరణాన్ని జయించి లేచి

మాకు మీ జీవము ఇచ్చితివే…నీ ఆత్మ రూపమే మా లో ఉంచితివే

బ్రిడ్జ్ — నెమ్మదిగా:

నీవే సృష్టికర్తవు…

నీవే మా రక్షకుడవు…

నీవే మా ఆశ్రయము…

నీవే మా జీవము…

ఓ యేసయ్యా…

మరలా నీవే దేవా…

మా కొరకు సిలువలో…

వ్రేలాడితివే…

Comments(0)

Sign in to join the conversation.

No comments yet. Be the first to comment!

Velvet Thunder by John gscf | Lyrics & Listen | Autunes